Home
Sports News
Sports News News
-
India vs New Zealand: రేపే భారత్-కివీస్ రెండో వన్డే.. జట్టులోకి సిరాజ్ భాయ్ ఎంట్రీ.. ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
India vs New Zealand 2nd ODI: టీమిండియా పేస్ దళంలో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్తో (New Zealand) జరగబోయే రెండో వన్డే (ODI) మ్యాచ్కు ముందు తుది జట్టుపై తీవ్ర చర్చ నడుస్తోంది. మొదటి మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయిన పేసర్ ఆకిబ్ నబీకి (Auqib Nabi) ఉద్వాసన పలికి, అనుభవజ్ఞడైన మహ్మద్ సిరాజ్ను (Mohammad Siraj) తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత్, కివీస్ మధ్య రెండో వన్డే శనివారం వెల్లింగ్టన్ (Wellington)… -
Team India Bangladesh Tour: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్కు భారత జట్టు..! పూర్తి వివరాలు ఇవే..
Team India Bangladesh Tour: సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ భారత క్రికెట్ జట్టు (Indian Cricket Team) త్వరలోనే బంగ్లాదేశ్ పర్యటనకు (Bangladesh Tour) వెళ్లే అవకాశం కనిపిస్తోంది. గతంలో రెండుసార్లు వాయిదా పడిన ఈ పర్యటనను ఈ కొత్త ఏడాది అంటే జనవరి 2027లో నిర్వహించేలా బోర్డులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇరు జట్ల మధ్య 6 మ్యాచ్ల వైట్ బాల్ సిరీస్ (White-ball Series) జరగనుంది. ఈ పర్యటనపై భారత… -
Afghanistan: చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్.. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్లోకి దూసుకెళ్లిన జట్టు..
ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ వేదికపై మరో చారిత్రాత్మక ఘనతను సాధించింది. ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ర్యాంకింగ్స్లో ఆఫ్ఘనిస్తాన్ తమ అత్యుత్తమ ర్యాంక్ను కైవసం చేసుకుని 6వ స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు ఆరో స్థానంలో ఉన్న శ్రీలంకను అధిగమించి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2009లో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన ఆఫ్ఘనిస్తాన్, చాలా తక్కువ కాలంలోనే ప్రపంచ క్రికెట్లో బలమైన జట్టుగా ఎదుగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గడిచిన కొన్నేళ్లుగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు… -
Kabaddi Tournament : వేములవాడలో కబడ్డీ సందడి.. 33 జిల్లాల నుంచి 68 జట్లు.!
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ వేదికగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలను అధికారికంగా ప్రారంభించారు. జిల్లా ఎస్పీ మహేష్ బిగితెతో కలిసి ఆయన జ్యోతి ప్రజ్వలనం చేయడంతో పాటు ఒలింపిక్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. గ్రామీణ క్రీడలకు ఆదరణ పెంచడంతో పాటు యువతలో క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడానికి ఇటువంటి క్రీడా పోటీలు ఎంతో దోహదపడతాయని… -
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
Mirabai Chanu Clinches Silver in Women’s 49kg Weightlifting: భారత స్టార్ వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో ఎట్టకేలకు పతకం సాధించారు. ఐచి-నాగోయా ఆసియా క్రీడలు 2026లో మహిళల 49 కేజీల విభాగంలో చాను రజత పతకం గెలుచుకున్నారు. దీంతో ఆసియా క్రీడల్లో భారత వెయిట్లిఫ్టింగ్కు 28 ఏళ్ల తర్వాత పతకం దక్కింది. చాను మొత్తం 198 కేజీలు లిఫ్ట్ చేశారు. స్నాచ్లో 87 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్లో 111 కేజీలు ఎత్తి… -
Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్గా..
అభిషేక్ శర్మ క్రికెట్ ప్రపంచంలో ఒకే ఏడాదిలో పది సార్లు డకౌట్ అయిన తొలి అంతర్జాతీయ ఆటగాడిగా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. జపాన్తో జరిగిన మ్యాచ్లో అతను గోల్డెన్ డకౌట్గా వెనుదిరగడంతో ఈ అనూహ్య రికార్డు అతని పేరిట నమోదైంది. కేవలం ఐదు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 30 బంతుల్లోనే అద్భుతమైన సెంచరీ బాది సంచలనం సృష్టించిన అభిషేక్ శర్మ, ఇప్పుడు అదే ఫార్మాట్లో అత్యంత పేలవ ప్రదర్శన కనబరచడం క్రికెట్ వర్గాలను విస్మయానికి గురిచేసింది.… -
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
Vedant Madhavan: స్టార్ హీరోల వారసులు అంటే సాధారణంగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికే మొగ్గు చూపుతారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా, తండ్రి ఇమేజ్తో ఏమాత్రం సంబంధం లేకుండా తనకంటూ సరికొత్త దారిని ఎంచుకుని దేశానికే గర్వకారణంగా మారాడు ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ తనయుడు వేదాంత్ మాధవన్. ఈత కొలనులో ఇప్పటికే అంతర్జాతీయ రికార్డులను తిరగరాసిన ఈ యువ సంచలనం, ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘20వ ఏషియన్ గేమ్స్-2026’ బరిలోకి దిగుతున్నాడు. స్విమ్మింగ్ పూల్లో రేసు కోసం… -
Babar Azam: ఫామ్లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ టెస్టు క్రికెట్లో మరో మైలురాయిని చేరుకున్నాడు. వెస్టిండీస్తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ను పాకిస్తాన్ 1-1తో సమం చేసుకుంది. తొలి టెస్టులో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో విజయం సాధించగా, రెండో టెస్టులో పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ 23.3 ఓవర్లలోనే ఛేదించింది. విదేశీ గడ్డపై మూడేళ్ల తర్వాత పాకిస్తాన్కు ఇది తొలి టెస్టు… -
Dating Rumors: ప్రీతి జింటాతో ఎఫైర్ వార్తలు.. 15 ఏళ్ల తర్వాత మౌనం వీడిన స్టార్ ప్లేయర్!
Dating Rumors: ఆస్ట్రేలియా మాజీ స్టార్ పేసర్ బ్రెట్ లీ, బాలీవుడ్ నటి ప్రీతి జింటాతో తనకు ప్రేమ వ్యవహారం ఉందంటూ ఎన్నో ఏళ్లుగా వస్తున్న ప్రచారాలపై 15 ఏళ్ల తర్వాత స్పందించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్లకు ఆయన పూర్తిగా చెక్ పెడుతూ.. తమ మధ్య ఉన్నది కేవలం మంచి స్నేహం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభ సీజన్లలో బ్రెట్ లీ కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం… -
Ronaldo Wedding Rumors: నలుగురు పిల్లల తల్లితో రొనాల్డో పెళ్లి? వైరల్ అవుతున్న ఫుట్బాల్ దిగ్గజం వెడ్డింగ్ డేట్!
Ronaldo Wedding Rumors: ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో పెళ్లిపై అంతర్జాతీయ మీడియాలో చర్చ మొదలైంది. పోర్చుగల్కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ Correio da Manhã కథనం ప్రకారం.. క్రిస్టియానో రొనాల్డూ – జార్జినా రోడ్రిగెస్ ఆగస్టు 8న వివాహ బంధంలోకి అడుగుపెట్టే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు రొనాల్డో లేదా జార్జినా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. మీడియా కథనాల ప్రకారం.. పోర్చుగల్లోని మదీరా ద్వీపంలోని…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
OTR: బలమున్న చోట కాదు.. బలం లేని చోట సత్తా చాటాలని ఆదేశం.. బీజేపీ యాక్షన్ ప్లాన్ ఏంటి?
-
Alias Rukmini: నాని పట్టుబట్టి మరీ నాకు సినిమా ఇప్పించాడు.. ‘అలీయాస్ రుక్మిణి’పై నితిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
OTR: ఇంచార్జ్ Vs లోకల్ లీడర్స్: రాజంపేట టీడీపీలో అసమ్మతి సెగ.. చమర్తికి చెక్ పెడతారా?
-
CM Revanth Reddy: అచ్చంపేటను ఆదర్శంగా మారుస్తా.. బీఆర్ఎస్, బీజేపీలపై రేవంత్ నిప్పులు..
-
Bhargavastra: డ్రోన్ ముప్పుకు చెక్.. ‘‘భార్గవాస్త్ర’’ టెస్ట్ సక్సెస్..
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!