Home
Sports News
Sports News News
-
నేటి నుంచి FIFA World Cup షురూ.. ఆటలో కొత్త నియమాలు ఇవే.!
FIFA World Cup: ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 ఫిఫా వరల్డ్ కప్ నేటి నుంచి అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో మొదలు కానుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఆటను మరింత పారదర్శకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ అసోసియేషన్ బోర్డు (IFAB) పలు కీలక నియమాలను అమల్లోకి తీసుక రానుంది. ఆటగాళ్ల ప్రవర్తన, ప్రత్యామ్నాయ ఆటగాళ్ల మార్పులు, VAR వినియోగం, సమయాన్ని వృథా చేయడం వంటి అంశాల్లో ఈ కొత్త మార్పులు… -
BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
BAN vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ 86 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఢాకాలో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్-లూయిస్ (DLS) పద్ధతిలో ఆస్ట్రేలియాకు 42.2 ఓవర్లలో 278 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, ఆసీస్ 191/9కే పరిమితమైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ టాంజిద్… -
SL A vs Ind A: 100వ మ్యాచ్‌లో శతకంతో చెలరేగిన రుతురాజ్ గైక్వాడ్.. భారత్ స్కోర్ ఎంతంటే.?
SL A vs Ind A: శ్రీలంకలో జరుగుతున్న ట్రై సిరీస్ తొలి వన్డే మ్యాచ్‌లో ఇండియా-A బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుత శతకంతో అదరగొట్టాడు. దంబుల్లాలో శ్రీలంక-Aతో జరిగిన మ్యాచ్‌లో తన లిస్ట్-A కెరీర్లో 100వ మ్యాచ్ ఆడిన గైక్వాడ్, ఈ ప్రత్యేక మ్యాచ్‌ను మరింత చిరస్మరణీయంగా మార్చుకుంటూ సెంచరీ సాధించాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. వైభవ్ సూర్యవంశీ (14), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (2) త్వరగా… -
Arjun Tendulkar విధ్వంసం.. ఆల్‌రౌండ్ షోతో వన్ మ్యాన్ షో.!
Arjun Tendulkar: ముంబై టీ20 లీగ్‌లో క్రికెట్ దిగ్గజం అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. వాంఖడే స్టేడియం వేదికగా బాంద్రా బ్లాస్టర్స్, ARCS అంధేరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అర్జున్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందించాడు. మొదట బౌలింగ్‌లో చెలరేగిన అర్జున్ టెండూల్కర్ ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. తన మూడు ఓవర్ల కోటాలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు.… -
Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
Praggnanandhaa: నార్వే చెస్ 2026 టోర్నమెంట్లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. చెన్నైలోని ప్రధాన కార్యదర్శి కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రజ్ఞానందను అభినందించి, తమిళనాడు క్రీడాభివృద్ధి సంస్థ (SDAT) తరఫున రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేశారు. నార్వే చెస్ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి భారతీయ చెస్ ఆటగాడిగా చరిత్ర సృష్టించిన ప్రగ్యానంద ప్రతిభను గుర్తిస్తూ ఈ సత్కారం నిర్వహించారు. కేవలం… -
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
Harmanpreet Kaur: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తన సమాధానంతో వార్తల్లో నిలిచారు. టోర్నీకి ముందు లండన్‌లో నిర్వహించిన కెప్టెన్ల మీడియా సమావేశంలో ఓ రిపోర్టర్ అడిగిన రిటైర్మెంట్ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 37 ఏళ్ల హర్మన్‌ప్రీత్ కౌర్ తన కెరీర్లో 10వ టీ20 ప్రపంచకప్ ఆడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదే ఆమె చివరి… -
లార్డ్స్ టెస్టులో పంజా విసిరిన ఇంగ్లండ్.. WTC 2025-27 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.! భారత్ ర్యాంక్ ఇంత ఘోరమా..
WTC 2025-27 Rankings: ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ న్యూజిల్యాండ్ పై 115 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగిపోవడంతో కివీస్ జట్టు లక్ష్య ఛేదనలో పూర్తిగా విఫలమైంది. 253 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ కేవలం 138 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లండ్ పేసర్లు ప్రత్యర్థి బ్యాటర్లకు పట్టా పగలే చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్… -
Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్‌కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
Eng vs NZ: ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయిస్తున్నారు. మ్యాచ్ తొలి రెండు రోజుల్లోనే మొత్తం 33 వికెట్లు పడిపోవడంతో పిచ్ స్వభావంపై చర్చ మొదలైంది. మొదటి రోజు 16 వికెట్లు కూలగా, రెండో రోజు మరో 17 వికెట్లు పడడంతో.. బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతుండగా, సీమర్లు మాత్రం వికెట్ల పండుగ చేసుకుంటున్నారు. మ్యాచ్ వివరాలు: మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం.. 60 రోజుల కాల్పుల విరమణ, అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు.. తాత్కాలిక ఒప్పందానికి తుది ఆమోదం తెలపాల్సి ఉన్న ఇరాన్, అమెరికా * ఐపీఎల్ 2026: నేడు రాజస్థాన్, గుజరాత్ మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్.. ముల్లాన్‌పూర్‌లో రాత్రి 7.30 గంటలకు మ్యచ్ * ఢిల్లీకి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్.. నేడు ఖర్గే, రాహుల గాంధీతో భేటీకానున్న డీకే శివకుమార్.. రాహుల్‌ను… -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* బెంగళూరు: ఇవాళ మధ్యాహ్నం తర్వాత గవర్నర్ దగ్గరకు సిద్ధరామయ్య.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వనున్న సిద్ధరామయ్య.. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్‌ను ఎన్నుకోనున్న ఎమ్మెల్యేలు * అమరావతి: ఇవాళ ఉదయం 10 గంటలకు రెండోరోజు మహానాడు.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నేతల నివాళులు.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించనున్న సీఎం చంద్రబాబు.. ఏపీ, తెలంగాణకు సంబంధించిన తీర్మానాలు.. చివర్లో రాజకీయ తీర్మానం * హైదరాబాద్: మైత్రి వనంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు..…
తాజావార్తలు
-
IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
-
Vijay Deverakonda: ‘కలెక్షన్ల కోసం కాదు.. రణబాలి కథ చెప్పడానికే చేశాం’
-
BMW F 450 RR Unveiled: 177 kmph టాప్ స్పీడ్.. 48HP పవర్‌తో BMW F 450 RR కొత్త స్పోర్ట్స్ బైక్!
-
MP Mithun Reddy: పుంగనూరు ఘటనపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్.. టీడీపీపై సంచలన ఆరోపణలు
-
Telangana Bars : తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన బార్ల లక్కీ డ్రా..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!