What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
* నేటి ఉదయం 9 గంటలకి ఏపీ అసెంబ్లీ ప్రారంభం.. క్వశ్చన్ అవర్ తో ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ..
* నేటి ఉదయం 10 గంటలకి ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్న ఏపీ శాసన మండలి సమావేశాలు..
Also Read
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
- Deputy CM Pawan Kalyan: మళ్లీ వాయిదాపడిన పవన్ కల్యాణ్ పోలవరం జిల్లా పర్యటన..
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
* నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాజమండ్రి రాక.. రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో. బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్న మాధవ్.. అనంతరం బీజేపీ కార్యాలయంలో జరగనున్న పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్న మాధవ్..
* నేటి నుంచి మార్చి 24 వరకు ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. ఏపీవ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.. పరీక్షలు రాయనున్న 10.57 లక్షల మంది విద్యార్థులు.. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని ఆదేశాలు..
* నేడు మంచిర్యాల జిల్లా కోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ పిటిషన్ పై విచారణ.. బెయిల్ కోసం పిటిషన్ వేసిన సుమన్ తో పాటు రాజిరెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్ తరపు లాయర్లు..
* నేడు కలెక్టర్ దగ్గరకు బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి .. ఆరోపణలపై సాక్ష్యాలతో రావాలని కాంగ్రెస్ నేతలకు మరోసారి సవాల్.. సవాలు స్వీకరించిన కాంగ్రెస్ నేతలు.. సాక్ష్యాలతో కలెక్టర్ చెంతకు వెళ్లేందుకు కాంగ్రెస్ సన్నద్ధం..
* నేడు కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించనున్న ఉమా రాణి.. చైర్మన్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి హాజరు కానున్న ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ..
* నేడు మే నెలకు సంబంధించిన దర్శన టిక్కెట్లు ఆన్ లైన్ లో విడుదల.. ఉదయం 10 గంటలకి అంగప్రదక్షిణ విడుదల.. ఉదయం 11 గంటలకి శ్రీవాణి దర్శన టికెట్లు రిలీజ్.. మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల..
* నేడు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం..
తాజావార్తలు
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్కు రెడీ?.. గీక్బెంచ్లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
-
King : కరీనా కపూర్- షారూఖ్ ఖాన్ రీ-యూనియన్
-
Explainer: అక్కడికి పోతే… అటు నుంచి అటే పోతారు..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!