Temple Bell: మనమందరం ఏదో ఒక సందర్భంలో గుడికి వెళ్లే ఉంటాం. హిందువులు దేవాలయాలకు వెళ్తే అక్కడ గంట కనిపిస్తుంది. చాలా మంది ముందుగా గంటను కొట్టకుండా దేవుడిని దర్శించుకోరు. నిజానికి ఏ హిందూ దేవాలయంలోనైనా చిన్నదో, పెద్దదో గంట మాత్రం తప్పకుండా ఉంటుంది. ఈ గంటను భగవంతుడికి హారతి ఇచ్చినపుడు, నైవేధ్యం పెట్టినపుడు, ముఖ్యమైన పూజలు చేసినపుడు ఆలయ పూజారులు, భక్తులు కొడుతుంటారు. నిజానికి మీలో ఎంత మందికి ఈ గంట ఎందుకు కొడతారో అనే…