Budget Car : 2025 సంవత్సరం ఆటోమొబైల్ రంగానికి ఒక స్వర్ణయుగంలా మారింది. ముఖ్యంగా GST 2.0 అమలులోకి వచ్చిన తర్వాత కార్ల ధరలు భారీగా తగ్గడం మార్కెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ధరలు తగ్గినప్పటికీ, మధ్యతరగతి కుటుంబాలకు నేటికీ కొత్త కారు కొనడం అనేది ఒక పెద్ద ఆర్థిక సవాలే. బడ్జెట్ పరిమితుల వల్ల చాలా మంది తమ సొంత కారు కలను వాయిదా వేసుకుంటున్నారు. అటువంటి వారి కోసం సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్…