పూర్వ కాలం నుంచి సుగంధ ద్రవ్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. సుగంధ ద్రవ్యాలు లేని వంటిల్లు అసంపూర్ణంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వంటల్లో సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తుంటారు. ఇవి దేనికదే ప్రత్యేకమైన రంగు, వాసన కలిగి ఉంటాయి. ఇవి ఆహార రుచిని పెంచడమే కాకుండా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. సుగంధ ద్రవ్యాల్లో పసుపు, జీలకర్ర, దాల్చిన చెక్క, మెంతులు, కొత్తిమీర, యాలకులు, ఆవాలు వంటి సుగంధ ద్రవ్యాలు యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, యాంటీ…
భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే మసాలాల మిశ్రమాన్ని గరం మసాలా అంటుంటాం. ఈ మసాలాను వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాల్లోనూ ఉపయోగిస్తారు. గరం మసాలాను దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు, నల్ల మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. గరం మసాలా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
చలికాలం వచ్చిందంటే చాలు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. అప్పుడే మనం అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.. ఇక ఆహారం మాత్రమే కాదు.. ఆరోగ్యమైన స్మూతిలను కూడా చేసుకొని తాగవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎటువంటి స్మూతిలను తాగితే మంచి ఫలితం ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పండ్లు, కూరగాయలు, పెరుగు, పాలతో స్మూతీలను సులభంగా తయారు చేయవచ్చు. చాలామంది ఓట్ మీల్ స్మూతీస్ కూడా తాగుతారు. ఇది కడుపుని కూడా నింపుతుంది.. ఇలా…
Cumin Price Hike: దేశంలో రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ మసాలా దినుసుల ధరల్లో ఎలాంటి మెరుగుదల లేదు. దీనివల్ల సామాన్య ప్రజలకు ద్రవ్యోల్బణం నుంచి అంతగా ఉపశమనం లభించలేదు.
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. ముఖ్యంగా కూర్చొని తింటే బెల్లీ ఫ్యాట్ రోజు రోజుకు పెరుగుతుంది.. త్వరగా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు.. అది కూడా మన ఇంట్లో ఉండే మసాలా దినుసులతో అని చెబుతున్నారు.. అదేలానో ఇప్పుడు తెలుసుకుందాం.. బరువు ఎంత తొందరగా పెరిగినా తగ్గడం మాత్రం అంత సులువు కాదంటున్న ముచ్చట ఈ సమస్య ఉన్నవారికి బాగా తెలుసు. ఈ బరువును…
Spices Price: ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు ధరల భారాన్ని మోస్తున్నారు. కూరగాయల ధరలు ఆకాశం నుంచి దిగిరావడం లేదు. పండ్లు ముట్టుకుందామన్నా ధరల షాక్ తగులుతుంది.