భారతదేశం అంటే సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక భారతీయ వంటకాలకు పేరు పెట్టక్కర్లేదు. ఆ సువాసనకే ఎవరైనా ఫ్లాట్ అయిపోతారు. అంతటి కమ్మదనం, రుచి.. వంటకాలు చూస్తేనే నోరూరిపోతుంది. అంతగా ఇండియన్ ఫుడ్స్ ఫేమస్. అలాంటిది భారతీయ వంటకాలపై ఒక ఆస్ట్రేలియన్ యూట్యూబర్ నోరుపారేసుకుంది.