Home
Sp Sailaja
Sp Sailaja News
-
SP Balu: వివాదాల నడుమ రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..చివరి కోరిక నెరవేరింది!
గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (ఎస్పీ బాలు) విగ్రహాన్ని హైదరాబాద్లోని రవీంద్రభారతి ప్రాంగణంలో ఆవిష్కరించడం అనేక నాటకీయ పరిణామాల నడుమ జరిగింది. బాలు సోదరి ఎస్పీ శైలజ మరియు ఆమె భర్త, నటుడు శుభలేఖ సుధాకర్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. విగ్రహావిష్కరణ పనులు జరుగుతున్న సమయంలో అనుకోని సంఘటన చోటు చేసుకుంది. ఓ తెలంగాణ ఉద్యమకారుడు, పృథ్వీరాజ్ అనే వ్యక్తి విగ్రహ ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నించారు. “ఆంధ్ర ప్రాంతానికి చెందిన… -
Sa Re Ga Ma Pa Season 16: ఫైనల్స్కు గెస్ట్లుగా నాగచైతన్య, సాయిపల్లవి.. టైటిల్ గెలుచుకునేది ఎవరు?
తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదం అందించే జీతెలుగు ఈ ఆదివారం మరింత వినోదం అందించేందుకు సిద్ధమైంది. ఆరంభం నుంచి మనసుని హత్తుకునే పాటలు,అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీతెలుగు పాపులర్ షో సరిగమప సీజన్ 16- ది నెక్ట్స్ సింగింగ్ ఐకాన్ గ్రాండ్ ఫినాలేకు చేరుకుంది. మట్టిలోని మాణిక్యాలను వెలికితీస్తూ అత్యంత ప్రేక్షకాదరణతో కొనసాగుతున్నసరిగమప 16 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. నాగచైతన్య, సాయిపల్లవి ముఖ్య అతిథులుగా ఉత్కంఠగా సాగిన సరిగమప సీజన్ -16 ది నెక్ట్స్… -
Subhaleka Sudhakar: శైలజతో విడాకులు… ఆ తెల్లారి అమ్మ చనిపోయింది
Subhaleka Sudhakar: శుభలేఖ సుధాకర్ గురించి తెలుగువారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బక్కపలచని శరీరం, కళ్ళజోడు.. నున్నగా పక్కకు దువ్విన తల.. వెటకారంగా ఒక నవ్వు.. అప్పటి సినిమాల్లో ఇదే అతడి రూపం. శుభలేఖ సినిమాలో ఆయనను నటనకు గుర్తింపు రావడంతో అదే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఇక కెరీర్ మొదలుపెట్టినప్పటినుంచి ఇప్పటివరకు నిర్విరామంగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. -
SP Sailaja Birthday Special: అన్నకు తగ్గ చెల్లెలు ఎస్పీ శైలజ
SP Sailaja Birthday Special: ఒక కొమ్మకు పూచిన పూలు దాదాపు ఒకేలా ఉన్నట్టే శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి సంతానంలో ఆయనలాగే ఇద్దరికి గానం ప్రాణమయింది. వారే ప్రఖ్యాత గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఆయన చెల్లెలు ఎస్.పి.శైలజ. తండ్రి సాంబమూర్తి హరికథ చెప్పడంలో మేటి అనిపించుకుంటే, ఆయన పిల్లలు చిత్రసీమలో తమ గాత్రంతో జైత్రయాత్ర చేశారు. బాలు చెల్లెలు అన్న గుర్తింపుతోనే సినిమా రంగంలో అడుగు పెట్టినా, తన గళ విన్యాసాలతో శైలజ సైతం జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు.… -
మన ‘కోకిలమ్మ’ ఎస్పీ శైలజ
(అక్టోబర్ 9న ఎస్పీ శైలజ పుట్టినరోజు)ఒక కొమ్మకు పూచిన పూలు దాదాపు ఒకేలా ఉన్నట్టే శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి సంతానంలో ఆయనలాగే ఇద్దరికి గానం ప్రాణమయింది. వారే ప్రఖ్యాత గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఆయన చెల్లెలు ఎస్.పి.శైలజ. తండ్రి సాంబమూర్తి హరికథ చెప్పడంలో మేటి అనిపించుకుంటే, ఆయన పిల్లలు చిత్రసీమలో తమ గాత్రంతో జైత్రయాత్ర చేశారు. బాలు చెల్లెలు అన్న గుర్తింపుతోనే సినిమా రంగంలో అడుగు పెట్టినా, తన గళ విన్యాసాలతో శైలజ సైతం జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు.…
తాజావార్తలు
-
Damodar Raja Narasimha : హైదరాబాద్కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..
-
Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న ‘రణబాలి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
-
CM Chandrababu: రెబల్స్కు పార్టీలో నో ఎంట్రీ.. చంద్రబాబు సంచలన నిర్ణయం
-
Nitesh Tiwari : ‘రామాయణ’ డైరెక్టర్కు అనశ్వర రాజన్’కు ఉన్న ఈ క్రేజీ లింక్ తెలుసా?
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!