Russia: కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి, పెంచిన తల్లులకు ‘మదర్ హీరోయిన్’ అవార్డును అధ్యక్షుడు పుతిన్ ప్రదానం చేయనున్నారు. మదర్ హీరోయిన్ అవార్డుకు ఎంపికైన మహిళలకు రూ.13 లక్షల నగదును అందిస్తారు. ఈ అవార్డు 1990-94 మధ్య కాలంలో ఉండేది. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ అవార్డును నిలిపివేశారు. కొన్నినెలల కిందట రష్యా అధ్యక్షుడు…