India beat South Africa in 3rd T20I: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌లో భారత్ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (100; 56 బంతుల్లో 7×4, 8×6) మెరుపు సెంచరీకి తోడు మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/17) మయాజాలం తోడవడంతో భారత్ సునాయాస విజయం అందుకుంది. ఈ విజయంతో భారత్ పొట్టి సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్…