బిగ్‍బాస్ తెలుగు 5వ సీజన్‍తో ఎంతో పాపులర్ అయిన వీజే సన్నీ ఆ సీజన్‍లో విజేతగా నిలువడంతో పాటు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించాడు.ఆ జోష్‍తోనే వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో విజే సన్నీ హీరోగా నటించిన సౌండ్ పార్టీ సినిమా గతేడాది నవంబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.. ఇప్పుడు సౌండ్ పార్టీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది.సౌండ్ పార్టీ సినిమా ప్రముఖ…
Sound Party heroine Hrithika Srinivas Exclusive Web Interview: ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందిన సౌండ్ పార్టీ, వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన ఈ సినిమాకి జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఈనెల 24న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా…
VJ Sunny Sound Party to Release on November 24th: బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటించిన ఈ సినిమాకి రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకుడుగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, పాటలు…
Sound Party First Lyrical Goes Viral: వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా నటిస్తున్న తాజా మూవీ సౌండ్ పార్టీ. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం-1గా రూపొందుతున్న ఈ సినిమాకి రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా దర్శకుడు జయ శంకర్ సమర్పిస్తున్నాడు. సంజయ్ శేరి దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఇక ఈ సినిమా నుండి…
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ విజే సన్నీ ఇప్పుడు మంచి దూకుడు మీద ఉన్నాడు.. వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.. తాజాగా మరో చిత్రంలో నటిస్తున్నాడు.. వీజే సన్నీ హీరోగా ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై, ప్రొడక్షన్ నెంబర్-1గా రూపొందుతోన్న చిత్రం `సౌండ్ పార్టీ..హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాతలు. జయ శంకర్ సమర్పణ. సంజయ్ శేరి దర్శకుడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు…
VJ Sunny’s ‘Sound Party’ poster Launched by MLC Kalvakuntla Kavita: వీడియో జాకీ అంటే అదేనండీ యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన సన్నీ సీరియల్స్ లో అనేక పాత్రలు పోషించి బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించాడు. ఇక ఈ మధ్య అన్ స్టాపబుల్ మూవీతో అలరించిన ఆయన ఇప్పుడు ‘సౌండ్ పార్టీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్ పై, ప్రొడక్షన్ నెం. 1గా…
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ వీజే సన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బిగ్ బాస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ క్రేజ్ ను అలాగే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు విజే సన్నీ.. బిగ్ బాస్ సీజన్ ముగిసి అక్కడ నుంచి వచ్చిన తర్వాత వరుసగా అవకాశాలను అందుకున్నాడు సన్నీ. సకల గుణాభిరామ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.అలాగే ఓటీటీలో ఏటీఎం అనే సినిమాలో కూడా నటించాడు…