Home
Sonam Kapoor
Sonam Kapoor News
-
Sonam Kapoor: పనిమనుషుల కోసం రూ.51 కోట్ల ఫ్లాట్లా? సోనమ్ టీమ్ క్లారిటీ!
ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్, బిలియనీర్ ఆనంద్ అహుజా దంపతులు లండన్‌లో ఎంజాయ్ చేస్తున్న రాయల్ లైఫ్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఓ పాత బంగళాను ఏకంగా రూ. 270 కోట్లకు కొని, దాన్ని సర్వాంగ సుందరంగా రీమోడలింగ్ చేయిస్తున్నారు. అయితే, ఆ పక్కనే ఉన్న ఒక బిల్డింగ్‌లో సుమారు రూ. 51.4 కోట్లు (4 మిలియన్ పౌండ్లు) ఖర్చు చేసి ఐదు ఫ్లాట్లను సొంతం చేసుకోవడం స్థానిక బ్రిటీష్ నివాసితులకు అస్సలు నచ్చడం… -
Miheeka Bajaj : పాత గొడవలు పక్కనపెట్టి.. ‘బాలీవుడ్ స్టార్’పై రానా భార్య మిహీకా ఎమోషనల్ పోస్ట్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్, వ్యాపారవేత్త ఆనంద్ అహూజా దంపతులు త్వరలో రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ సందర్భంగా ముంబైలో నిర్వహించిన సోనమ్ సీమంతం వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ వేడుకలో దగ్గుబాటి రానా భార్య మిహీకా బజాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సోనమ్ కపూర్ కుటుంబంతో మిహీకాకు చిన్నప్పటి నుంచే విడదీయరాని అనుబంధం ఉంది. Also Read : Neena Gupta : సెట్లో డైరెక్టర్ బూతులు తిట్టేవాడు..షూటింగ్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని… -
Sonam Kapoor: వెరైటీ ఆభరణాన్ని ధరించిన బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్..
బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ తరచుగా తన ప్రత్యేకమైన, స్టైలిష్ ఫ్యాషన్ సెన్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈసారి దీపావళి సందర్భంగా, సోనమ్ తన సాంప్రదాయ అవతారంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అందమైన చిత్రాలను పంచుకుంది. -
Sonam Kapoor: థియేటర్లో ఓ వ్యక్తి అక్కడ చేతులు వేశాడు.. భయంతో ఏడ్చేశా
సినీ పరిశ్రమలో హీరోయిన్లకు, ఇతర భామలకు ఏదో ఒక సమయంలో చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. చివరికి బ్యాక్‌గ్రౌండ్ ఉన్న/// -
Tim Cook : ఆ హీరోయిన్ తో కలిసి మ్యాచ్ చూసిన యాపిల్ సీఈఓ
యాపిల్ సంస్థ సీఈఓ టీమ్ కుక్ ఐపీఎల్ మ్యాచ్ లో సందడి చేశారు. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తో కలిసి మ్యాచ్ చూశాడు. టీమ్ కుక్ తో పాటు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా కూడా ఉన్నారు. -
Arjun Kapoor: తమ్ముడి శృంగారం.. అక్క సమాధానం.. మరీ ఇంత పచ్చిగానా కరణ్
Arjun Kapoor: బాలీవుడ్ సెలబ్రిటీ షో కాఫీ విత్ కరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. టాప్ సెలబ్రిటీల సీక్రెట్స్ ను బట్టబయలు చేయడానికి బడా నిర్మాత కరణ్ జోహార్ పనిగట్టుకొని ఈ షోను నడిపిస్తున్నాడు. -
Sonam kapoor: స్టార్ హీరోయిన్ ఇంట్లో చోరీ.. కోట్లు కొల్లగొట్టింది ఆమెనట..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అనిల్ కపూర్ ముద్దుల కూతురు సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో జరిగిన ఈ చోరీ.. ఈ నెలలో బయటికి వచ్చి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక కేసును ప్రెస్టేజియస్ గా తీసుకున్న పోలీసులు ఎట్టకేలకు దొంగలను పట్టుకున్నారు. కోట్లల్లో నగలు, డబ్బులు ఎత్తుకెళ్లింది వేరే ఎవరో కాదని.. ఆ ఇంట్లో పనిచేసే నర్సే అని పోలీసులు తేల్చి చెప్పారు. వివరాల్లోకి వెళితే.. సోనమ్ కపూర్, ఆమె… -
Sonam Kapoor: స్టార్ హీరోయిన్ ఇంట్లో చోరీ.. కోట్ల విలువైన నగలు మాయం
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కోట్ల విలువైన నగలను దుండగులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఫిబ్రవరి 23 న ఈ ఘటన జరగగా హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా సోనమ్ ఇంట్లో పనిచేసేవారి ద్వారా ఈ విషయం బయటపడినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ఒక ఖరీదైన ప్లాట్ లో సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహుజా, అతని తల్లితండ్రులుతో… -
Sonam Kapoor : బేబీ బంప్ తో స్టార్ హీరోయిన్ ఫోటోషూట్… పిక్స్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ గత నెలలో భర్త ఆనంద్ అహుజాతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ తాను ప్రెగ్నెన్సీ అన్న విషయాన్ని అధికారికంగా ప్రకటించి అభిమానులందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో తల్లి కాబోతున్న సోనమ్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువలా వచ్చి పడ్డాయి. ఇక తాజాగా సోనమ్ బేబీ బంప్ తో చేసిన ఫోటోషూట్ ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలలో ఆమె తెల్లని దుస్తులు ధరించి అద్భుతంగా కన్పిస్తోంది. రెట్రో… -
Sonam Kapoor : పిక్ తో ప్రెగ్నన్సీని ప్రకటించిన స్టార్ హీరోయిన్
Sonam Kapoor తల్లికాబోతోంది. ఈ విషయానికి సంబంధించి ఆమె పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 2020లో ‘AK vs AK’లో చివరిగా కనిపించిన బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ అహుజా ఇప్పుడు గర్భవతి. సోనమ్ కేవలం నటి మాత్రమే కాదు ఫ్యాషన్ దివా, ఇంటీరియర్ డిజైనర్ కూడా. తాజాగా ఈ బ్యూటీ తన భర్త, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో ఉన్న సన్నిహిత చిత్రాలను పంచుకున్నారు. తన బేబీ బంప్ చిత్రాలను…
తాజావార్తలు
-
Arnab Cyclone-School Holiday: తెలంగాణలోనూ తుఫాను ప్రభావం.. ఈ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు..
-
Captain Smit Machhar: భారత పైలట్‌కు UAE అత్యున్నత గౌరవం.. కెప్టెన్ స్మిత్ మచ్చర్ కు ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ ప్రదానం
-
Hyderabad: తెలంగాణకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రాక.. హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర..
-
Cyclone Arnab: మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం.. కోనసీమ, గోదావరి జిల్లాలకు పొంచి ఉన్న ముప్పు!
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
ట్రెండింగ్
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!