Sonam Kapoor : పిక్ తో ప్రెగ్నన్సీని ప్రకటించిన స్టార్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonam Kapoor తల్లికాబోతోంది. ఈ విషయానికి సంబంధించి ఆమె పోస్ట్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 2020లో ‘AK vs AK’లో చివరిగా కనిపించిన బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ అహుజా ఇప్పుడు గర్భవతి. సోనమ్ కేవలం నటి మాత్రమే కాదు ఫ్యాషన్ దివా, ఇంటీరియర్ డిజైనర్ కూడా. తాజాగా ఈ బ్యూటీ తన భర్త, వ్యాపారవేత్త ఆనంద్ అహుజాతో ఉన్న సన్నిహిత చిత్రాలను పంచుకున్నారు. తన బేబీ బంప్ చిత్రాలను షేర్ చేస్తూ మేము నీకు వెల్కమ్ చెప్పడానికి ఆతృతగా ఉన్నామంటూ రాసుకొచ్చింది.
Read Also : Ahimsa : సిల్లీ రీజన్స్ తో షూటింగ్ కు డుమ్మా?
Also Read
“నాలుగు చేతులు… రెండు హృదయాలు… మేము చేయగలిగినంత ఉత్తమంగా మిమ్మల్ని పెంచడానికి… ప్రతి అడుగులో మీకు ప్రేమ, సపోర్ట్ ను అందించే ఒక కుటుంబం…. మేము మిమ్మల్ని స్వాగతించడానికి వేచి ఉండలేము” అంటూ సోఫాపై కూర్చున్న తన భర్త ఆనంద్ ఆహుజాపై పడుకున్న ఫోటోలను షేర్ చేసింది సోనమ్. 2018లో పెళ్ళి బంధంలోకి అడుగుపెట్టిన సోనమ్, ఆనంద్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇది ఆమె అభిమానులకు నిజంగా గుడ్ న్యూస్ ! విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక పెళ్లి తరువాత సినిమాలు తగ్గించి, వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టిన సోనమ్ ఇప్పుడు లండన్‌లో తన భర్తతో కలిసి నివసిస్తోంది.
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్‌బుక్ కొత్త రూల్స్.. మీ చెక్‌పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్‌నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!