బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ట్రెండింగ్ లో ఉన్న ఏ విషయాన్ని వదలదు. అన్నింటిలోనూ కలుగజేసుకొని తనదైన రీతిలో స్పందిస్తుంది. ఇక తాజాగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయాలలో ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే రిజైన్ చేయడం, ఆయన ప్లేస్ లో ఇండో అమెరికన్ పరాగ్ అగర్వాల్ బాధ్యతలు చేపట్టడం. పరాగ్ బాధ్యతలు తీసుకుంటున్నాడని తెలిసినప్పటినుంచి ఇండియన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్లో ట్రెండ్ సృష్టించారు. తాజాగా ఈ ట్రెండింగ్ న్యూస్ పై నటి…
ఈ మధ్యే కరీనా కపూర్ ఓ సినిమాలో నటించేందుకు 12 కోట్లు డిమాండ్ చేసింది! మరో సినిమాలో భర్త రణవీర్ తో రొమాన్స్ చేసేందుకు దీపికా ఒప్పుకోలేదట! కారణం, ఆమె అడిగినంత ఫీజు నిర్మాతలు ఇవ్వకపోవటమే! బాలీవుడ్ లో డబ్బు కారణంగా సినిమాల్ని బ్యూటీస్ రిజెక్ట్ చేయటం కొత్తేం కాదు. పైగా బీ-టౌన్ ముద్దుగుమ్మలు రోజురోజుకి రేటు పెంచేస్తున్నారు కూడా! కానీ, సోనమ్ కపూర్ కేవలం 11 రూపాయలు తీసుకుని ఓ చక్కటి సినిమా చేసింది… ‘భాగ్…
బాలీవుడ్ అంటే సినిమాలు, గ్లామర్, క్రియేటివిటి మాత్రమే కాదు… అన్నిటికంటే ముఖ్యంగా… గాసిప్స్ అండ్ పబ్లిసిటీ! బీ-టౌన్ లో గాసిప్స్ తో ఇబ్బంది పడని గార్జియస్ బ్యూటీస్ ఎవరూ ఉండరు. అందరికీ ఎప్పుడో అప్పుడు పుకార్ల సెగ తగులుతూనే ఉంటుంది. కానీ, ఇంతకు ముందు బాలీవుడ్ భామలు పుకార్లంటే వణికిపోయేవారు. ఇప్పుడు రివర్స్ గేర్ లో వస్తున్నారు. తప్పుడు ప్రచారాల్ని కూడా తమ పబ్లిసిటీ కోసం తెలివిగా వాడుకుంటున్నారు. తాజాగా సోనమ్ కపూర్ అహుజా అదే పని…
బాలీవుడ్ బాద్షా… కింగ్ ఖాన్… ఇలాంటి టైటిల్స్ షారుఖ్ కి ఊరికే రాలేదు. వాటి వెనుక ఎంతో శ్రమ, అదృష్టం, బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి! అందుకే, ఎస్ఆర్కే తో సినిమా అంటే సీనియర్ బ్యూటీస్ మొదలు ఈ తరం న్యూ బేబీస్ వరకూ అందరూ రెడీ అనేస్తారు. కింగ్ ఆఫ్ రొమాన్స్ అనిపించుకున్న షారుఖ్ బాలీవుడ్ హీరోయిన్స్ కి హాట్ ఫేవరెట్! అయితే, ఇదంతా నిజమే అయినా ‘ఆ నలుగురు’ కథానాయికలు మాత్రం ‘సారీ, ఎస్ఆర్కే!’…