Sonam Kapoor: వెరైటీ ఆభరణాన్ని ధరించిన బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్..
- బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్
- స్టైలిష్ ఫ్యాషన్ సెన్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తున్న సోనమ్ కపూర్
- మట్టితో చేసిన తన శరీర ఆభరణాన్ని ధరించిన బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ తరచుగా తన ప్రత్యేకమైన, స్టైలిష్ ఫ్యాషన్ సెన్స్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది. ఈసారి దీపావళి సందర్భంగా సోనమ్ తన సాంప్రదాయ అవతారంతో అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అందమైన చిత్రాలను పంచుకుంది. దీనిలో ఆమె మట్టితో చేసిన తన శరీర ఆభరణాన్ని ధరించింది. ఆమె దీపావళి లుక్ కోసం, సోనమ్ ప్రత్యేకంగా ఖాదీ లెహంగా, మట్టితో చేసిన ప్రత్యేకమైన చోలీలో కనిపిస్తుంది. ఆమె యొక్క ఈ చోళీ కర్ణాటకకు చెందిన ఎర్రమట్టి, ముల్తానీ మిట్టితో తయారు చేయబడింది. ఇది నిజంగా ప్రత్యేకమైన, ఆకట్టుకునే ఫ్యాషన్ అలంకరణ. సోనమ్ అబు జానీ సందీప్ ఖోస్లా డిజైన్ చేసిన ఖాదీ లెహంగా ధరించి అందాన్ని మరింత పెంచుతోంది.
READ MORE: BC Caste Enumeration : బీసీ కులాల సర్వే ప్రజావాణి సోమవారం నుంచి ప్రారంభం..?
Also Read
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
ఈ డ్రెస్‌తో నటి తన చేతులకు గోరింటకు పెట్టుకుంది. మినిమల్ మేకప్ చేసి, భారీ ఆభరణాలలో అద్భుతంగా కనిపిస్తోంది. సోనమ్ భారతీయ దుస్తులు, దేశీయ మట్టితో తయారు చేసిన ఆభరణాన్ని ధరించడం గర్వంగా ఉందని వివరించింది. సోనమ్ కపూర్ తన పోస్ట్‌లో ఈ దుస్తుల గురించి మాట్లాడుతూ.. “ఇది కేవలం వస్త్రం మాత్రమే కాదు. మన నేల, సంప్రదాయాలకు సంబంధించిన అనుభూతిని ప్రతిబింబిస్తుంది. ఈ దీపావళికి నేను ఈ సంప్రదాయ దుస్తులను ధరించడం గర్వంగా భావిస్తున్నాను.” అని పేర్కొంది.
READ MORE: Actor Vijay: గవర్నర్ తొలగించడం- తమిళం-కులగణన.. విజయ్ పార్టీ లక్ష్యాలు..
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!