BJP leader Sonali Phogat suspicious death: టిక్ టాక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్(43) మరణంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల గోవాలో పర్యటిస్తున్న సందర్భంలో ఆమె హఠాన్మరణం చోటు చేసుకుంది. ఆమె మరణంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆమె అటాప్సీ పరీక్షల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.