CBI Takes Over Probe Into BJP Leader Sonali Phogat's Death: బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగాట్ మృతిపై ఎట్టకేలకు సీబీఐ విచారణ ప్రారంభించింది. గత నెలలో గోవాలోని ఓ హోటల్ లో సోనాలి ఫోగట్ అనుమానాస్పద రీతిలో మరణించింది. ఆ తరువాత రెస్టారెంట్ సీసీ కెమెరాలను చూస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసును మొదటగా గోవా పోలీసులు విచారిం�
బీజేపీ నేత, నటి సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. హర్యానాలోని హిసార్ జిల్లాలోని సంత్‌నగర్ ప్రాంతంలో గల దివంగత నటిసోనాలి ఫోగాట్ నివాసంలో గోవా పోలీసులు వరుసగా మూడో రోజు తనిఖీలు చేశారు.
సోనాలీ ఫోగాట్ హత్య కేసు అనంతరం రోజుకొక కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది… సోనాలీ ఫాం హౌస్‌లో ఉన్న ఆమె ఫోన్, ల్యాప్ టాప్ లను… కంప్యూటర్ ఆపరేటర్ చోరీ చేశారని ఆమె కుటుంబసభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోనాలీకి సంబంధించిన ల్యాప్ టాప్, డీవీఆర్, మొబైల్ ఫ�
Goa CM Pramod Sawant on sonali phogat case.. CBI enquiry: బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగాట్(43) మృతిపై విచారిస్తున్నారు గోవా పోలీసులు. ముందుగా గుండెపోటుతో మరణించిందని అనుకున్నప్పటికీ.. శవపరీక్షలో శరీరంపై గాయాలు ఉండటంతో హత్య కేసుగా నమోదు చేశారు. సోనాలి మరణంలో ఆమె సన్నిహితులు సుధీర్ సాంగ్వన్, సుఖ్వీందర్ సింగ్ వాసిల ప్రమేయం ఉందని..సోనాల�
నటి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ హత్య కేసులో ప్రధాన నిందితులు సుఖ్వీందర్ సింగ్, సుధీర్ సాంగ్వాన్‌లను 10 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. గోవాలోని అంజునా బీచ్‌లో కర్లీస్ రెస్టారెంట్ యజమాని ఎడ్విన్ నూన్స్‌తో పాటు మాదకద్రవ్యాల వ్యాపారి దత్‌ప్రసాద్ గాంకర్‌ను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
రెండు రోజుల కిందట గోవా పర్యటనలో టిక్ టిక్ స్టార్, బీజేపీ నాయకురాలు సోనాలీ ఫోగాట్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తొలుత గుండెపోటుగా భావించిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక అనంతరం హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్కడి రెస్టారెంట్‌లో పార్టీల�
Sonali Phogat: హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, కంటెంట్ క్రియేటర్ సోనాలి ఫోగట్ (42) గుండెపోటుతో సోమవారం రాత్రి గోవాలో మరణించారు. టిక్‌టాక్ వీడియోలతో సోనాలి ఫోగట్ పెద్దఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. 2020లో బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. 2006లో పాపులర్ హిందీ టీవీ యాంకర్‌గానూ గుర్తింపు పొందారు. ఇన్స్ట�