Home
Social Media
Social Media News
-
Modi-Congress: కాంగ్రెస్‌కు హైకోర్టు షాక్.. మోడీ, ఆయన తల్లి వీడియో డిలీట్ చేయాలని ఆదేశం
ప్రధాని మోడీ 75వ పుట్టినరోజు నాడు పాట్నా హైకోర్టులో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలింది. ఇటీవల ప్రధాని మోడీ కలలోకి తల్లి హీరాబెన్ వచ్చి రాజకీయంగా తప్పుపట్టినట్లుగా ఏఐ వీడియోను బీహార్ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ మండిపడింది. హైకోర్టులో పిటిషన్ వేసింది. -
Nepal Gen Z Protests: నేపాల్‌లో ఉద్రిక్తంగా జెన్-జెడ్ ఉద్యమం.. ఎవరీ సుడాన్ గురుంగ్?
Sudan Gurung: The Emerging Leader of Nepal’s Gen Z Uprising -
Viral Video: లైక్స్ కోసం మరి ఇంత దిగజారాలా? గొర్రెతో ఆ పనులేంటి గురూ.!
Viral Video: ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే కోరికతో చాలా మంది ఏ స్థాయికైనా వెళ్తున్నారు. లైక్స్, వ్యూస్ కోసం ప్రాణాలకే ముప్పు వచ్చేలా వ్యవహరించడానికీ కూడా వెనకాడటం లేదు. అలాంటి ఘటనే తాజాగా ఒక వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇకపోతే, ఆ వీడియోలో ఒక యువకుడు హెల్మెట్ ధరించి గొర్రె ముందు నిలబడ్డాడు. తర్వాత తన రెండు చేతులను నేలపై పెట్టుకుని, గొర్రెలా… -
Trump: ట్రంప్‌కు సీరియస్!.. జోరుగా ప్రచారం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు, మూడు రోజులుగా కనిపించడం లేదు. నిత్యం మీడియా ముందు కనిపించే ఆయన సడన్‌గా అదృశ్యమయ్యారు. దీంతో ఆయనకు ఏదో జరిగిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. -
Alia Bhatt: వీడియోలు వైరల్.. అలియా భట్ ఆగ్రహం
బాలీవుడ్ జంట అలియా భట్, రణబీర్ కపూర్లు త్వరలో ముంబైలోని తమ కొత్త బంగ్లాలోకి మారనున్నారు. రణబీర్ తాత రాజ్ కపూర్ కు చెందిన కృష్ణ రాజ్ ప్రాపర్టీలో నిర్మించిన ఈ ఆరు అంతస్తుల భవనానికి ‘కృష్ణ రాజ్’ అని పేరు పెట్టారు. దీని నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలోనే రణబీర్ కూతురు రాహాతో కలిసి గృహప్రవేశం చేయాలని కుటుంబం భావిస్తోంది. అయితే, ఈ ఇల్లు నిర్మాణంలో ఉన్నప్పుడు తీసిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో… -
Kajol : హీరోయిన్ బాడీపై చెత్త వీడియో.. ఫైర్ అయిన నటి..
Kajol : సీనియర్ హీరోయిన్ కాజోల్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఆమె బాడీని జూమ్ చేస్తూ ఓ నెటిజన్ పోస్టు చేసిన వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇది చూసిన బాలీవుడ్ నటి మిని మాథుర్ సదరు నెటిజన్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీకు ఎంత ధైర్యం ఇలాంటి వీడియోలు పోస్టు చేయడానికి. అయినా కాజల్ ఎలా కనిపించాలో నువ్వు చెప్తావా. ఆమె బాడీ ఆమె… -
Ananya Pande : హెడ్ లైట్స్ బాలేవంటూ ట్రోల్ చేశారు.. హీరోయిన్ ఎమోషనల్..
Ananya Pande : హీరోయిన్లకు ట్రోల్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయాయి. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సరే ఏదో ఒక టైమ్ లో బాడీ షేమింగ్ ను ఎదుర్కోవాల్సి వస్తోంది. తాను కూడా అలాంటి బాధితురాలినే అంటూ తెలిపింది అనన్య పాండే. లైగర్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత తెలుగులో కనిపించలేదు. తిరిగి బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే సినిమాలు చేస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని… -
NTR Fans : టీడీపీ ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఇంటి ముట్టడి!
జూనియర్ ఎన్టీఆర్ గురించి తెలుగుదేశం పార్టీ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడిన మాటలు ఎంత కలకలం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతూ వచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా ఏకంగా మీడియా ముందుకు వచ్చి సదరు ఎమ్మెల్యేకి అల్టిమేటం జారీ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గురించి నీచంగా మాట్లాడతారా? ఎన్టీఆర్ ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపిస్తాం అని… -
Venu Swami: వేణు స్వామికి ఘోర అవమానం.. కామాఖ్య ఆలయం నుంచి గెంటివేత
వివాదాస్పద సెలబ్రిటీ ఆస్ట్రాలజర్‌గా పేరు తెచ్చుకున్న వేణు స్వామి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనకు తాను సెలబ్రిటీ ఆస్ట్రాలజర్‌గా చెప్పుకునే వేణు స్వామి దగ్గరకు హీరోయిన్లు కూడా వెళుతూ ఉంటారు. అప్పుడప్పుడు వారి ఫోటోలను కూడా ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, తన పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు. అయితే, తాజాగా ఆయనకు ఘోర పరాభవం ఎదురైంది. కామాఖ్య ఆలయ సిబ్బంది ఆయనను గుడిలోకి రానివ్వకుండా బయటకు గెంటి వేస్తున్న… -
Cool Attitude : ఏం గుండెరా వాళ్లది.. వరదలోనూ వదులుకోని చిల్ మూడ్.. (వీడియో)
భారీ వర్షాల కారణంగా ముంబై వరద ముంపులో కూరుకుపోయింది. రోడ్లు, ఇళ్లు నీటమునిగిపోయి నగరం మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్న సందర్భంలో, సోషల్ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కనిపించిన ఇద్దరు వ్యక్తులు మాత్రం పూర్తిగా కూల్ మూడ్ లో ఉండటమే కాకుండా, అందరినీ ఆశ్చర్యపరిచారు.
తాజావార్తలు
-
MS Dhoni: ఈ యాంగిల్ కూడా ఉందా? బాసూ.. ఎంఎస్ ధోనీ వీడియో వైరల్!
-
CM Chandrababu: ఏపీ అభివృద్ధే లక్ష్యం.. అమరావతి నుంచి రాయలసీమ వరకు అభివృద్ధి..
-
RC 17: రామ్ చరణ్ #RC17 పూజా కార్యక్రమం వాయిదా.. కొత్త తేదీ ఎప్పుడంటే?
-
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఢిల్లీ ఆసుపత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
-
Explainer: యుద్ధంలోకి మరో ముస్లిం దేశం..తగలబడుతున్న మధ్యప్రాచ్యం!
ట్రెండింగ్
-
Niki Prasad History: ఔరా నిఖీ ప్రసాద్.. తొలి భారత క్రికెటర్‌గా అరుదైన రికార్డు.. ఇప్పటివరకు ఎవరి వల్ల కాలేదు!
-
Cinnamon Plant: మార్కెట్ దాల్చిన చెక్కకు గుడ్ బై.. ఇంట్లోని కుండీలోనే సులువుగా పెంచేయండిలా..
-
Anaya Bangar: శ్రేయస్‌ను చంపేస్తా.. గిల్‌తో డేటింగ్ చేస్తా.. అభిషేక్‌ను పెళ్లి చేసుకుంటా!
-
Josephine Nkomo: మా ఓటమికి కారణం అదే.. టీమిండియాను చూసి చాలా నేర్చుకోవాలి!
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!