Indian Passport: ఒకే ట్రిప్.. రెండు ట్రీట్‌మెంట్‌లు.. పాస్‌పోర్ట్ చాటిన క్లాస్ తేడా
- ఒకే విమానం మిస్… కానీ వసతుల్లో ఆకాశ-భూముల తేడా!
- పాస్‌పోర్ట్ బట్టే లగ్జరీ హోటల్ vs చిన్న గది.. అనిషా అనుభవం వైరల్
- భారత పాస్‌పోర్ట్ వల్లేనా ఈ చిన్న గది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Passport: ఒక దేశ పాస్‌పోర్ట్ ఎంత శక్తివంతంగా ఉంటుంది..? అదే పాస్‌పోర్ట్ ఒక్కొక్కరికి ఏ స్థాయిలో వసతి కల్పిస్తుంది? అమెరికాలో ఓ భారత సంతతికి చెందిన మహిళ అనుభవించిన వాస్తవ సంఘటన ఇది. ఆవిడ వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. అది వైరల్‌గా మారింది. ఈ కథనం ఒక్క వ్యక్తి బాధను మాత్రమే కాదు… దేశాల మధ్య ఉన్న గుర్తింపు, పాస్‌పోర్ట్‌ల ప్రభావం, విమానయాన వ్యవస్థలో దానికి ఇచ్చే ప్రాధాన్యం అన్నీ చెబుతోంది.
ఏమైందంటే… అనిషా అరోరా అనే భారతీయ మహిళ అమెరికా నుంచి జర్మనీకి ప్రయాణించాల్సి ఉండగా, న్యూయార్క్ విమానాశ్రయంలో ఆమె కనేక్టింగ్ ఫ్లైట్ మిస్సయ్యింది. ఆమెతో పాటు మరికొంతమంది ప్రయాణికులకూ ఇదే పరిస్థితి ఎదురైంది. విమానయాన సంస్థ దీనికి పరిష్కారంగా వారికి హోటల్ వసతి కల్పించింది.
Also Read
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
THE HUNT : రాజీవ్ గాంధీ హత్య ఆధారంగా ‘ది హంట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
కానీ సమస్య అక్కడే మొదలైంది… అమెరికన్ పాస్‌పోర్ట్‌కు ఫైవ్ స్టార్, భారతీయ పాస్‌పోర్ట్‌కు సాధారణ గది..! అనిషా అరోరా భారత పాస్‌పోర్ట్ కలిగి ఉండగా… ఆమెతో ఉన్న ఇతర ప్రయాణికులు అమెరికన్ పాస్‌పోర్ట్ కలిగి ఉన్నారు. అందుకే వారికి ఫైవ్‌స్టార్ హోటల్‌లో లగ్జరీ వసతి, ఉచిత భోజనం, సర్వీసులు అందించగా… అనిషాకి మాత్రం విమానాశ్రయంలోనే చిన్న గదిలో నిద్రించాల్సి వచ్చింది.
ఆమె తన చిన్న గదిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఇలా చెప్పింది: “ఇంతవరకూ నా పాస్‌పోర్ట్ గురించి పెద్దగా ఆలోచించలేదు. కానీ ఈ సంఘటన తర్వాత నాకు అర్థమైంది… పాస్‌పోర్ట్ వల్ల ఎంత తేడా వస్తుందో! ఒకే విమానం మిస్సైనా… పాస్‌పోర్ట్ బట్టే వసతి స్థాయి నిర్ణయిస్తారా?”
ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. చాలా మంది భారత పాస్‌పోర్ట్‌కు ఉన్న హేతుబద్ధతను ప్రశ్నిస్తున్నారు. వీసా సమస్యలు, ప్రయాణ అనుమతులు, విమానయాన సంస్థల వైఖరి వంటి అంశాలను కూడా ఈ ఘటన కొత్త కోణంలో ఆవిష్కరించిందని అభిప్రాయపడుతున్నారు.
Rana : కొత్తపల్లిలో ఒకప్పుడు.. రానా కొత్త ప్రయోగం వర్కౌంట్ అయ్యేనా.. !
తాజావార్తలు
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
ట్రెండింగ్
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!