బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డి.. ఈ పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది..నిత్యం సోషల్ మీడియాలో హాట్ లుక్ లో దర్శనం ఇస్తున్న ఈ బ్యూటీ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచింది.. ఇలాంటి లుక్ లో ఎప్పుడూ కనిపించలేదని సదరు ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.. అది కూడా అమెరికాలో ఇలాంటి డ్రెస్సులో కనిపించడం గమనార్హం.. డబ్ స్మాష్ వీడియోలతో యంగ్ బ్యూటీ అషురెడ్డి మంచి క్రేజ్ దక్కించుకుంది.…
సాదారణంగా బండి మీద ఒకరు,ఇద్దరు, లేదా ముగ్గురు వెళ్లడం తరచు మనం చూస్తూనే ఉన్నాం కానీ తాజాగా ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఒక స్కూటర్పై ఏకంగా 8 మందిని తీసుకొని వచ్చాడు.. ఒక స్కూటర్పై ఏడుగురు పిల్లలతో ఒక వ్యక్తి రోడ్లపై చక్కర్లు కొడుతున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్గా మారింది.. ఆ వీడియో ను చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు.. విషయానికొస్తే.. మునావర్ షా అతని నలుగురు పిల్లలు, మరో ముగ్గురు పిల్లలు…
తెలుగు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరోయిన్లు ఎంత బోల్డ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వాళ్ళు సినిమాలు కూడా అదే రేంజులో ఉంటాయి.. అందులో అప్సరా రాణి కూడా ఒకరు..వర్మ బ్యూటీగా పాపులర్ అయ్యింది. అందాలను దాచుకోకుండా ఆవిష్కరించే ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. ప్యాంట్ లేకుండా బోల్డ్ గా పోజులిచ్చింది. ప్యాంట్ విప్పేసి మెట్లపై కూర్చొని కింద ఏమి లేకుండా హాట్ యాంగిల్లో కెమెరాకి పోజులివ్వడం విశేషం.…
బాలివుడ్ బ్యూటీ కియారా అద్వాని అటు హిందీ, ఇటు తెలుగు చిత్రాలతో బిజీగా ఉంది.. ఇటీవల తాను ప్రేమించిన సిద్ధార్థ్ మల్హోత్రా ను పెళ్లి చేసుకుంది.. పెళ్లి తర్వాత ఈ బ్యూటీ అస్సలు ఖాళీ లేదని చెప్పాలి.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా అభిమానులను పలకరిస్తూ వస్తుంది.. తన పర్సనల్ విషయాలు లేటెస్ట్ ఫొటోలతో పాటు సినిమా విషయాలను షేర్ చేస్తుంది.. తాజాగా మైండ్ బ్లాక్ అయ్యేలా…
మొన్నటివరకు వెండితెర పై ప్రేమ జంటలు పెళ్లి చేసుకుంటూ వచ్చారు.. అదే ట్రెండ్ ఇప్పుడు బుల్లితెరపై కూడా నడుస్తుంది.. బుల్లితెరపై షో లలో సందడి చేస్తున్న జంటలు ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ఇటీవలే రాకేష్, సుజాతలు పెళ్లి చేసుకున్నారు.. ఇప్పుడు తాజాగా మరో జంట పెళ్లికి రెడీ అయ్యాయి.. ఆ జంట ఎవరో కాదు నూకరాజు, ఏంజెల్ ఆసియా త్వరలోనే నిశ్చితార్థానికి సిద్ధమవుతున్నారు. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన వీరిద్దరూ కూడా మంచి ఫ్యాన్ బేస్ ని…
ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి పేరు ఎక్కువగా వినిపిస్తుంది..సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీల జాతకాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు.. ఆయన చెప్పినవి జరుగుతున్న నేపథ్యంలో జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు.. ఇటీవల రాంచరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టగా, ఆ పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పేశాడు. రాంచరణ్ కూతురుది మహర్జాతకమని పేరు ప్రతిష్టల్లో తన తల్లిదండ్రులనే మించిపోతుందని వేణు స్వామి జాతకం…
టెక్నాలజీ పెరిగే కొద్ది మనుషుల తీరు మారుతుంది.. టెక్నాలజీ మోజులో పడి ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో మర్చిపోతున్నారు.. ఒక్కోక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది.. అయితే, కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రజలు ఒకే విధంగా చేయాల్సి ఉంటుంది.. అందులో సంప్రదాయాలు.. సంస్కృతి విషయాల్లో తప్పు చెయ్యకూడదు.. తెలియక పోతే తెలుసుకొని చెయ్యాలి.. ఆలయాల పరిసరాల్లో కొలనుల్లో స్నానమాచరించడం, దేవుళ్లను దర్శించుకోవడం చేస్తుంటారు. ఇంకా కార్యక్రమాలు ఉంటే.. వాటిని సైతం అనుసరిస్తాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి…
టాలివుడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ,రష్మిక మందన్న గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ప్రస్తుతం వీరిద్దరూ వరుస సినిమాల తో బిజీగా ఉన్నారు.. అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది..వీరిద్దరూ రిలేషన్ ఉన్నారంటు వార్త వినిపిస్తుంది..మేమిద్దరం ఫ్రెండ్స్ అని వీళ్ళు చెప్పినా కూడా వీరు తరచు కలుస్తుండటం తో జనాలు అదే నిజమే అనుకుంటున్నారు.. తాజాగా మరోసారి వీరిద్దరూ ఓ కేఫ్ లో కలుసుకున్నారని ఓ ఫోటో నెట్టింట షికారు చేస్తుంది..…
Kushboo: సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు కుష్బూ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని కుష్బూ స్వయంగా తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేశారు.. కోకిన్స్ బోన్ ( టెయిల్ బోన్ ) చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రికి వచ్చినట్లు ఆమె చెప్పారు.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నా త్వరలోనే కోలుకుంటానని తెలిపారు.. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన…
జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కామెడీ షో ద్వారా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో ఓ రేంజులో రెచ్చిపోతుంది.. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. అదే సమయం లో తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది.. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బుల్లితెర పై జబర్దస్త్ వర్ష సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కామెడీ స్కిట్ల లో నటిస్తూ ఆడియెన్స్…