Home
Social Media
Social Media News
-
Samantha : షార్ట్ హెయిర్‌తో క్యూట్‌గా,హాట్ గా కనిపిస్తున్న సమంత..
తెలుగు స్టార్ హీరోయిన్ సమంత విదేశాలకు వెళ్లేందుకు రెడీ అవుతుంది..ఇటీవలే ఖుషి, సిటాడెల్ చిత్రీకరణలు పూర్తిచేసిన ఆమె.. కొద్ది రోజులుగా కోయంబత్తూరులోని సద్గురు ఇషా ఫౌండేషన్‌లో గడుపుతున్నారు.. కొద్ది రోజుల్లో తన వ్యాధికి చికిత్స తీసుకోవడం కోసం అమెరికాకు వెళ్ళబోతుంది.. అందుకే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుంది.. కొత్త సినిమాలకు తీసుకున్న అమౌంట్ ను కూడా తిరిగి వెనక్కి ఇచ్చేసింది..అయితే కొద్ది రోజులుగా నెట్టింట సైలెంట్ అయిన సామ్.. తాజా సరికొత్త లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచింది.… -
KTR :కేటీఆర్ ‘AI’ ఫొటోస్.. ‘సూపర్ హీరో’ లుక్ లో అదరగొట్టేశాడుగా..
ఈరోజుల్లో టెక్నాలజీ పరుగులు పెడుతుంది.. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్స్ ట్రెండ్ నడుస్తుంది.. ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తుంది..ఎంత అంటే.. ఏకంగా ఆర్టిఫిషియల్ యాంకర్లను పెట్టి న్యూస్ చదివించేంత. అయితే.. ఇప్పుడు ఏఐ గురించి ఈ ఉపోద్ఘాతం ఎందుకంటారా.. అక్కడికే వస్తున్నా. రేపు తెలంగాణ యంగ్ డైనమిక్ మినిస్టర్.. కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా.. ఆయన అభిమానులు బర్త్ డే శుభాకాంక్షలతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. అద్దిరిపోయే సీడీపీలు, ఉర్రూతలూగించే పాటలతో… -
Priya Prakash: బికినీలో ఫ్రంట్ బ్యాక్ అందాలతో పిచ్చెక్కిస్తున్న వింక్ బ్యూటీ..
వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్.. కన్నుగీటి ఒక్క సినిమాతో వరల్డ్ స్టార్ అయ్యింది.. ఓవర్ నైట్ లో స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. సినిమా హిట్ అవ్వకపోయిన ఈమె నటనకు మాత్రం జనాలు తెగ ఫిదా అయ్యారు.. దాంతో క్రేజ్, ఫాలోయింగ్ పెరిగాయి.. ప్రస్తుతం నెమ్మదిగా కెరీర్ పరంగా బిజీ అవుతుంది. ఇప్పుడు ఏకంగా `బ్రో` సినిమాలో ఆఫర్ కొట్టేసి నెక్ట్స్ లెవల్ హీరోయిన్ గా మారిపోయింది.. ఇక సోషల్ మీడియాలో అందాలను కూడా ఆరాబోస్తూ… -
CJI: సోషల్ మీడియాను దుర్వినియోగం చేయోద్దు: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న సోషల్ మీడియా దుర్వినియోగాన్ని అరికట్టాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. -
James Cameron : AI పై హాలివుడ్ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు..
కృత్రిమ మేధస్సు మానవ మనుగడకే ప్రమాదకరం అని ప్రముఖ హాలివుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన ఈ విషయాన్ని నలభై ఏళ్ల క్రితమే హెచ్చరించినట్టు చెప్పారు. తాను 1984లో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ మూవీ `ది టెర్మినేటర్` తో హెచ్చరించినట్టు చెప్పారు. గతేడాది `అవతార్ 2` సినిమాని రూపొందించిన విషయం తెలిసిందే. అవతార్ 1 అంత హిట్ టాక్ ను అందుకోలేదు.. అయితే తాజాగా జేమ్స్ కామెరూన్.. ఓ ఇంటర్వ్యూలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)… -
Social Media: యాక్టివ్ సోషల్ మీడియా.. 64 శాతం మంది ఆన్లైన్లోనే
సమాజంలోని 80 శాతానికిపైగా ప్రజల చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వాటిలో 90 శాతం మందికిపైగా సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. -
Krithi Shetty : తడిచిన అందాలతో సెగలు పుట్టిస్తున్న కృతి..
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. నెట్టింట నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బేబమ్మ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.. ఇంతకుముందు ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోను చాలా పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి.. ఇప్పుడు గ్లామర్ షోకు తెరలేపింది. మోడల్ డ్రెస్సుల్లో మొహమాటం లేకుండా అన్ని చూపించేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. బ్యూటిఫుల్ డ్రెస్ లో వావ్ అనేలా… -
Viral Video: అడవికి రాజు సింహామే.. ఈ వీడియో చూస్తే ఎందుకంటారో మీకే తెలుస్తుంది..!
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన వీడియోలను యూజర్లు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు. మాములుగా అయితే ఒక జంతువుపై మరొక జంతువు దాడి చేయడాన్ని చాలా శ్రద్ధతో చూస్తారు. అంతేగాక ఆ వీడియోలను చూస్తూ.. ఎంజాయ్ చేస్తుంటారు. అడవుల్లో జరిగే అలాంటి వీడియోలను కొందరు యానిమల్ లవర్స్ షూట్ చేసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. అయితే అలాంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. -
Manipur Shocker: మణిపూర్‌లో మరో షాకింగ్.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్
ఇప్పటికే హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్ తాజాగా వైరల్‌గా మారింది. -
Project k: ప్రభాస్ ఫ్యాన్సా.. మజాకా..ఆకాశ వీధిలో ప్రాజెక్ట్-K టీం కు గ్రాండ్ వెల్కమ్..
సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ కె అప్డేట్ కు ఎట్టకేలకు తెరపడింది. ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు సమాధానం దొరికింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాకు కల్కి 2898 ఏడీ అనే టైటిల్‌ను పెట్టినట్లు మేకర్స్ రివిల్ చేశారు..గత కొన్ని రోజుల వెయిటింగ్‌కు ఫుల్స్టాప్ పెడుతూ అమెరికా శాండియాగో కామిక్‌కాన్ వేడుకల్లో ప్రాజెక్ట్ కే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌తో పాటు టైటిల్‌ను రివీల్ చేశారు.…
తాజావార్తలు
-
Chairman’s Desk : ఎల్‌నినో సంక్షోభం.. ఒత్తిడిలో ప్రపంచం..!
-
Sajjala Ramakrishna Reddy: మీ పాలనపై నమ్మకముంటే ఈ భయమేంటి.. సజ్జల ఘాటు వ్యాఖ్యలు
-
Sai Pallavi: సీత పాత్రతో చాలా నేర్చుకున్నా.. సాయి పల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Yash: రావణుడిగా ఎవరైనా చేస్తారు.. రాముడి పాత్ర అంత ఈజీ కాదు: యశ్
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
ట్రెండింగ్
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!
-
WPL 2027 Auction: 27 స్థానాల కోసం 146 మంది ప్లేయర్లు.. WPL వేలం తేదీ, వేదిక ఖరారు..!
-
Manvanth Kumar: సంచలనం.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీ కొట్టిన కర్ణాటక ఆల్‌రౌండర్..!