బాలీవుడ్ నటి ఉర్ఫీ జాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ అమ్మడు బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పటిస్పీట్ చేసిన దగ్గర నుంచి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక బయటకు వచ్చిన తర్వాత రకరకాల డ్రస్సులతో కనిపించి అందరిని షాక్ కు గురి చేస్తూ ఉంటుంది. ఎవ్వరూ ధరించని చిత్రవిచిత్ర డ్రస్సులు వేసుకొని అందరిని ఆకర్షిస్తుంది ఉర్ఫీ. బోల్డ్ బ్యూటీగా నిత్యం విచిత్ర డ్రెస్సులతో పోతో షూట్ చేస్తూ జనాలకు పిచ్చెక్కిస్తుంది..ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో కోకొల్లలుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పుడు సర్జరీ చేయించుకొని ఉన్న అందాన్ని పోగొట్టుకుందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. ఉర్ఫీ జాదవ్ తన పెదవులకు సర్జరీ చేయించుకున్నా అని దాంతో తన అందం పోయిందని తెలిపింది. ఆ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
అమ్మడుకు అందం సరిపోలేదేమో.. పెదవులను సర్జరీ చేయించుకోవాలని అనుకుంది.. అయితే అన్ని సర్జరీలు సక్సెస్ అవుతాయని చెప్పలేము.. ఎంతో మంది హీరోయిన్లు సర్జరీ ఫెయిల్ అయ్యి చనిపోయిన సంఘటనలను కూడా మనం చూస్తున్నే ఉన్నాం.. అయిన కొంతమంది తమ శరీరంలోని కొన్ని భాగాలకు సర్జరీ చేయిస్తున్నాయి.. తాజాగా బాలివుడ్ బోల్డ్ బ్యూటీఉర్ఫి జావెద్ కూడా సర్జరీ చేయించుకుంది.. అది ఫెయిల్ అయిందని తన అనుభవాలను తెలుపుతూ పోస్ట్ చేసింది.. పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
ఈ అమ్మడు ఇప్పుడు సర్జరీ చేయించుకొని ఉన్న అందాన్ని పోగొట్టుకుంది. ఉర్ఫీ జాదవ్ తన పెదవులకు సర్జరీ చేయించుకున్నా అని దాంతో తన అందం పోయిందని తెలిపింది. తన 18 సంవత్సరాల వయస్సు నుంచి లిప్ ఫిల్లర్‌లను ఆశ్రయిస్తున్నా అని తెలిపింది. నా పెదవులు చాలా చిన్నగా ఉంటాయి. కానీ నాకు పెదవులు పెద్దగా.. నిండుగా ఉండాలని కోరిక. కానీ సర్జరీ చేయించుకోవడంతో నా అందమంతా పోయింది అని తెలిపింది.. అంతేకాదు ఇలా కావాలని సర్జరీ చేయించుకొనేవారికి జాగ్రత్తలను కూడా తెలిపింది.. ఇక తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి తో గొడవ పెట్టుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..