టాలివుడ్ లోని ప్రముఖ సినీ తారలు ప్రతి పండగను గొప్పగా చేసుకుంటారు.. మొన్న దసరా.. నేడు దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి.. తెలుగు స్టార్ హీరోలు, తమ కుటుంబ సభ్యులతో దీపావళిని గ్రాండ్ గా జరుపుకున్నారు. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.. కొందరు సెలబ్రిటీలైతే మరింతమందిని పిలిచి గ్రాండ్ పార్టీలా చేసుకుంటున్నారు.. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ ఇంట్లో దీపావళి పార్టీని…
టాలివుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అందరికి తెలిసిందే.. ఆయన ఫ్యామిలీ గురించి అందరికి తెలుసు.. మహేష్ కూతురు సితార సినిమాల్లోకి రాకముందే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. మరోవైపు స్టార్ హీరోయిన్ల మాదిరిగా సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది.. తన గురించి ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. ఎప్పుడూ ఏ పండగ వచ్చినా పద్దతిగా రెడీ అవుతుంది.. అందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అవి…
Advises Women: సౌత్ బ్యూటీ రష్మిక మందన్నకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో ఇటీవల వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ డీప్ ఫేక్ వీడియో విషయం టాలీవుడ్ లోనే కాదు యావత్ దేశంలోనే సంచలనంగా మారింది.
బాలీవుడ్ హాట్ బ్యూటి అనన్య పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటుంది.. లైగర్ తో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిందీ ముద్దుగుమ్మ. విజయ్ దేవర కొండ హీరోగా పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తెలుగులో ఒక సినిమాకే పరిమితమైంది అనన్య. ఏదేమైనా బాలీవుడ్లో బిజీగా ఉన్న యువ నటీమణులలో అనన్య ఒకరు. ఇప్పుడు ఈ అమ్మడు…
టాలివుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా పేరుకు పరిచయం అక్కర్లేదు.. ఏజ్ తో పాటుగా అందాన్ని తింటుందేమో అన్నట్లు రోజు రోజుకు అందంగా మారుతుంది..ఇండస్ట్రీకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా అదే జోరుతో వరుసగా సినిమాలు చేస్తూ వస్తుంది.. ఎంత మంది కొత్త హీరోయిన్లు వచ్చి గట్టి పోటీ ఇస్తున్నా.. తమన్నా మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది.. అంతేకాదు వెబ్ సిరీస్ లను కూడా చేస్తూ వస్తుంది.. చేతిలో సినిమాలు ఉన్నా సోషల్…
ఫుడ్ వ్యాపారస్తులు అంతా ఒకలా ఆలోచిస్తే.. కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచిస్తుంటారు. తమ మెదడుకు పని పెట్టి రోజూ విక్రయించే వాటినే కొత్తగా, సరికొత్తగా విక్రయిస్తుంటారు.. కొత్త రెసిఫీలను కలిపి వింత వింత తినుబండారాలను తయారు చేస్తుంటారు. ఇలాంటి చిరు వ్యాపారులు అటు ఆదాయాన్ని ఆర్జిస్తూనే.. ఇటూ సోషల్ మీడియాలోనూ ఫేమస్ అవుతుంటారు. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. ఆ…
ఒక్కోక్కరు ఒక్కోలా ఆలోచిస్తారు.. ఫుడ్ వ్యాపారులు మాత్రం జనాలను ఆకట్టుకోవడం కోసం విచిత్ర ప్రయోగాలను చేస్తుంటారు.. తాజాగా ఓ వ్యక్తి చేసిన కాఫీకి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ వ్యక్తి మరిగించకుండానే కాఫీని వెరైటీగా తయారు చేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సదరు వ్యాపారిని అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.. నిజంగా ఇది అద్భుతం అనే చెప్పాలి.. ఓ వీధి వ్యాపారి , కాఫీ తయారు చేసే ఓ వ్యక్తి..…
సీఎం, సీఎం కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెడుతున్నారు.. వీరిపై నిఘా పెట్టాం.. త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్.. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించాం.. వీరి ఆస్తులను కూడా అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
నందమూరి బాలయ్య ఇటీవల భగవంత్ కేసరి సినిమా తో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు.. వీరసింహారెడ్డి సినిమా తర్వాత అంత హిట్ ను అందుకుంది.. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా 100 కోట్ల హ్యాట్రిక్ విజయం సాధించారు.. వరుస హిట్ సినిమాలు బాలయ్య ఖాతాలో పడటంతో ఫ్యాన్స్ ఫుల ఖుషిలో ఉన్నారు. ఈ సినిమా దసరా కానుకగా విడుదల అయ్యింది.. ఇప్పటికి సినిమా కలెక్షన్స్ తగ్గలేదు.. ప్రస్తుతం బాలయ్య బాబీ దర్శకత్వంలో తెరకేక్కుతుంది.. ఇటీవలే ఈ…
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. వరుస సినిమాలతో బిజీగా ఉంది.. ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫొటోలతో హీటేక్కిస్తుంది.. ఎప్పటికప్పుడు ట్రెండ్ ను సెట్ చేస్తూ డ్రెస్సులను వేస్తూ ఫోటో షూట్ చేస్తుంది.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. వయ్యారాలలో ఊపిరి ఆడకుండా చేస్తోంది. ఒంపులు తిరుగుతూ వరుస ఫోటో షూట్లతో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది బ్యూటీ. తాజాగా పోస్ట్ చేసిన…