దోస అంటే చాలా మందికి ఇష్టం.. అందుకే విదేశాల్లో కూడా దోసలకు ఫ్యాన్స్ ఉన్నారు.. ఇక దోసల్లో రకరకాల దోసలు కూడా ఉంటాయి.. మసాలా దోశ, రవ్వ దోశ, ఆనియన్ దోశ, పన్నీర్ దోశ ఇలా రకరకాల దోశలు దోశ ప్రియుల నోరూరిస్తుంటాయి. కొన్ని రెస్టారెంట్లు ప్రత్యేకంగాక కొన్ని దోస రకాలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగి ఉంటాయి.. అయితే ఇప్పుడు ఓ రెస్టారెంట్ లోని దోస తయారీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్…
పంజాబ్లో వింత సంఘటన వెలుగు చూసింది. అర్థరాత్రి ఓ ఇంటి ముందు ఇద్దరు అమ్మాయిలు చేసిన పనికి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇదేం సరదా.. ఇలాంటి దొంగతనం కూడా చేయొచ్చా అంటూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇంతకి ఈ వీడియో ఏం ఉందంటే.. పంజాబ్లోని మొహాలిలో వింత చోరి జరిగింది. డబ్బు, ఆభరణాలు, బైక్స్, కార్లు దొంగతనం చేయడం సాధారణ విషయమే. కానీ ఈ వీడియోలోని అమ్మాయిలు అనుకొని విధంగా వ్యవహరించారు.…
ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధి చెందిన పవిత్ర పుణ్య క్షేత్రం ఇంద్రకీలాద్రి పై కొలువైన దుర్గమ్మ ఆలయం.. కోరిన కోరికలు తీర్చే అమ్మగా భక్తులు విశ్వసిస్తారు.. సినీ, రాజకీయ ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.. తాజాగా బాలివుడ్ బ్యూటి హీరోయిన్ హన్సిక బుధవారం ఉదయం ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుంది.. అమ్మవారి ఆలయానికి వచ్చిన హన్సికకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. అలాగే హన్సికకు అమ్మవారి చిత్రపటాన్ని…
కృషి ఉంటే మనుషులు రుసులు అవుతారు.. అవును నిజం.. ఎన్నో అద్భుతాలను చూస్తుంటాము.. తాజాగా అలాంటి అద్భుతమే ఒకటి వెలుగు చూసింది.. ఓ వ్యక్తి సీల్ తో అద్భుతంగా రామ, సీత చిత్ర పటాన్ని గీసాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. కళాకారుడు షింటు మౌర్య ఆన్లైన్ ప్రపంచాన్ని మంత్రముగ్దులను చేసే సృష్టితో ఆకర్షించాడు-జై శ్రీ రామ్ ముద్రను ఉపయోగించి రూపొందించిన రాముడు-సీత చిత్రపటం.. కళాకారుడి ప్రయాణం రీల్లో విప్పుతుంది, వీక్షకుల…
హనీ రోజ్.. హనీ రోజు యూత్ నోట ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇదే.. భారీ అందాల ముద్దు గుమ్మ మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. బాలయ్య నటించిన వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. ఈ చిత్రంలో హనీ రోజ్ బాలయ్యతో జతకట్టింది..ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది ఈ చిత్రం. బాలయ్య…
Man Wear Paper Bag: సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వింత సంఘటనలు, ఆసక్తికర వీడియోలు బయటకు వస్తూనే ఉంటాయి. తమ టాలెంట్ను బయట పెడుతూ చాలా మంది సోషల్ మీడియాకు ఎక్కితే.. మరికొందరు తమ విచిత్ర ప్రవర్తన, వినూత్న ఆలోచనతో వైరల్ అవుతారు. తాజాగా అలాంటి సంఘటనే మరోకటి సోషల్ మీడియాకు ఎక్కింది. సాధారణంగా వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. నడిపే వ్యక్తే కాదు వెనకాల కూర్చుకున్న వాళ్లు కూడా హెల్మెట్ ధరించాలనేది ట్రాఫిక్ రూల్. లేదంటే…
దోసలో రకరకాల దోసలను మనం చూస్తూనే ఉంటాం.. కానీ బ్లూ దోసను ఎప్పుడైన తిన్నారా? కనీసం చూశారా? బహుశా విని ఉండరు.. ఇప్పటివరకు కర కరలాడే దోస, మసాలా దోస, ఉల్లి దోస, చీజ్ కార్న్ దోస అబ్బో ఈ లిస్ట్ పెద్దదే.. సాంబారు తోడైతే ఇక చెప్పేదేముంది. అంత క్రేజ్ దోస అంటే. తాజాగా కొత్త రకం దోసం ఒకటి వైరల్గా మారింది. శంఖు పుష్పాలు, లేదా అపరాజిత పూలతో ఇలాంటి ప్రయోగాలు సోషల్ మీడియాలో…
హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం త్వరలోనే విడుదల కాబోతుంది.. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో అమ్మడు బిజీగా ఉంది.. ఈ క్రమంలో బుల్లితెర డ్యాన్స్ షో ఢీ లో సందడి చేసింది.. మంగళవారం టీమ్ పాయల్ రాజ్ పుత్, డైరక్టర్ అజయ్ భూపతి గెస్ట్ లుగా వచ్చారు. ఇక వీళ్లతో హైపర్ ఆది చేసిన హడావుడి మాములుగా లేదు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింటా వైరల్ గా మారింది. ఈ…
బాలీవుడ్ సీనియర్ బ్యూటి మలైక అరోరా గురించి పరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫోటో లతో హీటేక్కిస్తుంది.. ఎప్పటికప్పుడు ఈ అమ్మడి ఫొటోస్ యువతను ఆకట్టుకుంటూనే ఉంటాయి.. తాజాగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో వెరైటీ డ్రెస్సులో న్యూ స్టిల్స్ ను వదిలింది.. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా…
ఏపీలో అధికార పార్టీ వైసీపీ రెండో సారి అధికారంలోకి రావడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఎక్కడ ఏ చాన్స్ వదలకుండా అన్నింటిపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు మరో సారి అధికారం దక్కించుకోవాలని, పార్టీని పరుగులు పెట్టించాలని సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.