Faria Abullah : పొట్టి నిక్కర్ లో థండర్ థైస్ చూపిస్తూ ఫరియా అబ్దుల్లా సండే ట్రీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతి రత్నాలు ఫేమ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మెరిసింది.. కానీ హీరోయిన్ గా గుర్తింపు రాలేదు.. ఇకపోతే సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. తాజాగా థండర్ థైస్ చూపిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు ప్రొఫెషనల్ డాన్సర్.. మంచి యాక్టింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. బ్రేక్ మాత్రం రావడం లేదు. కనీసం టైర్ టూ హీరోలు కూడా తమ చిత్రాల్లో తీసుకోవడం లేదు. ఫరియా హైదరాబాద్ కి చెందిన అమ్మాయి కావడం మరో విశేషం. ఆమె కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది.. హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేదు.. ఫరియాకు దర్శకుడు అనుదీప్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన జాతిరత్నాలు చిత్రంతో ఫరియా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది.. ఆ సినిమా బాక్సఫీస్ వద్ద మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత ఈ అమ్మాయి బిజీ అవుతుందని అనుకున్నారు.. కానీ పెద్ద సినిమా అవకాశాలు అమ్మడు తలుపు తట్టలేదు..
Also Read
- CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
- Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
- Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
జాతిరత్నాలు సినిమా పాపను ఓవర్ నైట్ స్టార్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఆ మూవీ విజయం సాధించిన స్థాయిలో ఆఫర్స్ అయితే రావడం లేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో ఫరియా చిన్న క్యామియో రోల్ చేశారు. హీరో పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన అమ్మాయి పాత్రలో తళుక్కున మెరిశారు. అనంతరం బంగార్రాజు మూవీలో ఐటెం సాంగ్ చేశారు. సంతోష్ శోభన్ కి జంటగా నటించిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ కనీస ఆదరణ దక్కించుకోలేదు.. కేరీర్ ఎలా ఉన్నా కూడా ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హైపర్ యాక్టివ్ గా ఉంటుంది..ఇంస్టాగ్రామ్ లో వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఫరియా డాన్స్ వీడియోలకు భలే డిమాండ్ ఉంది.. తాజాగా ఫరియా అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది. పొద్దున్నే కుర్రాళ్ళకి సండే ట్రీట్ ఇస్తున్నట్లుగా రెచ్చిపోయింది. ఈ పొడుగు కాళ్ళ సుందరి పొట్టి నిక్కర్ ధరిస్తే సోషల్ మీడియా అల్లకల్లోలం కావడం ఖాయం..ఫరియా పొట్టి నిక్కర్, వైట్ టాప్ ధరించి చిందులు వేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా థైస్ చూపిస్తూ ఫరియా అబ్దుల్లా రెచ్చిపోయింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఒకటో, రెండో చేస్తుంది..
తాజావార్తలు
-
CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
-
Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
-
Padi Kaushik Reddy : దానం అనర్హతపై సుప్రీం తీర్పు.. కౌశిక్ రెడ్డి హర్షం.!
-
Nadendla Manohar: డీఎస్సీపై అవకతవకలు జరిగితే అసెంబ్లీ ధైర్యంగా మాట్లాడండి..
-
Stock Market Crash: 1200 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. భారీ పతనానికి 3 ప్రధాన కారణాలు ఇవే!
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!

