Viral video : క్యాడ్బరి జేమ్స్ తో మ్యాగిని ఎప్పుడైన ట్రై చేశారా? ఇది చూస్తే మ్యాగీ జోలికే వెళ్లరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనాల పైత్యానికి హద్దులేకుండా పోతుంది.. వారికున్న పిచ్చితో జనాలకు పిచ్చెక్కించేలా వింత వంటలను ట్రై చేస్తుంటారు.. కొన్ని కాంబినేషన్స్ చూస్తే ఇక అసలు ఆ ఫుడ్ ను తినాలనిపించదు.. ఇప్పుడు అలాంటిదే ఓ ఫుడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అదే క్యాడ్బరి జేమ్స్ తో మ్యాగి.. దీని గురించి వింటూనే డోకు వస్తుంది కదా ఇక తింటే పరిస్థితి ఏంటో అర్ధం అవ్వడంలేదు కదా.. ఆ మ్యాగిని ఎలా తయారు చేస్తున్నారో ఒకసారి చూద్దాం…
సూపర్ ఫాస్టుగా చేసుకొనే ఫుడ్ ఏంటంటే అది మ్యాగినే.. చాలా ఈ వాసనకు టెంప్ట్ అవుతారు.. ఈ రెసిపీ విచిత్రమైన ఫాంటా మ్యాగీపై హాట్ హాట్‌గా వచ్చింది, ఇందులో ఐకానిక్ ఆరెంజ్ సోడాను మ్యాగీ నూడుల్స్‌కు బేస్‌గా ఉపయోగించడాన్ని ఊహించని ఇంకా అసాధారణమైన సంతృప్తికరమైన కలయికలో ఉపయోగించారు.. అన్ని రకాల రుచులను కలిపి చేసిన దీనిని చూసిన జనాలకు మెంటలెక్కి పోతుంది..
Also Read
- Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
- Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి మ్యాగిని తయారు చేస్తాడు.. ముందుగా మ్యాగిని ఒక గిన్నెలో తీసుకోని స్టవ్ మీద పెడతాడు.. ఆ తర్వాత అందులోకి చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే క్యాడ్బరి జేమ్స్ ను వేస్తాడు.. అందులో పాలు, ఆరెంజ్ జ్యూస్ వేసి బాగా కలుపుతాడు.. చివరకు అది నల్లని మ్యాగి లాగా తయారవుతుంది.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఓ లుక్ వేసుకోండి..
తాజావార్తలు
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
-
OTR: ఉమ్మడి తూర్పు గోదావరి ఫ్యాన్ లీడర్స్ కు లోకల్ టెన్షన్
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!