సోషల్ మీడియాలో ఈ మధ్య రకరకాల వీడియోలో వైరల్ అవుతున్నాయి.. మంచుతో కూడా కొత్త కొత్త వంటలను చేస్తున్నారు.. తాజాగా ఓ మహిళ మంచుతోనే కాఫీని చేసింది.. అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. మంచును కొంతమంది డ్రింక్స్ లో కూడా వాడేస్తుంటారు.. అలా చెయ్యడం వల్ల ఎన్నో సూక్ష్మజీవులు మన శరీరంలోకి వెళ్తాయని నిపుణులు చెబుతున్నారు.. తాజాగా ఒక మహిళ నేలపై ఉన్న ఐస్ తీసుకొని దానితో మిల్క్ కాఫీ…