Poco F8: పోకో (Poco) తాజాగా గ్లోబల్ మార్కెట్లలో తన కొత్త ప్రీమియం సిరీస్ Poco F8 ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సిరీస్‌లో Poco F8 Ultra, Poco F8 Pro మోడళ్లు ఉన్నాయి. అల్ట్రా మోడల్‌లో అత్యంత శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ను ఉపయోగించగా, Pro వెర్షన్‌లో గత తరం Snapdragon 8 Elite SoC ఇవ్వబడింది. రెండు ఫోన్లు కూడా ఆండ్రాయిడ్ 16 ఆధారంగా HyperOS…
Redmi K90 Pro: రెడ్‌మీ K80 Proకి అప్డేటెడ్ గా రెడ్‌మీ K90 Pro రాబోతుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ ఫోన్ ప్రస్తుతం Geekbench లిస్టింగ్‌లో కనిపించింది. దీనితో కొన్ని కీలక స్పెసిఫికేషన్స్, విడుదలకు సంబందించిన వివరాలు లభించాయి. కొత్త డివైస్‌లో ఆక్టా-కోర్ SoC ఉండబోతుందని, ఇది Qualcomm సంబంధించిన తాజా ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ Snapdragon 8 Elite Gen 5 అయి ఉండొచ్చని అంచనా. Geekbenchలో “Xiaomi 25102RKBEC” మోడల్‌గా లిస్టింగ్ అయిన ఈ ఫోన్…
Realme GT 8 Series: రియల్‌మీ జీటీ 8 సిరీస్ (Realme GT 8 Series) స్మార్ట్ ఫోన్లు వచ్చే నెలలో చైనాలో విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియంది. రియల్‌మీ జీటీ 8 (Realme GT 8), రియల్‌మీ జీటీ 8 ప్రో (Realme GT 8 Pro) మోడళ్లను ఈ సిరీస్‌లో భాగంగా విడుదల చేయనున్నారు. ఈ ఫోన్ల కోసం ప్రస్తుతం చైనాలో ప్రీ ఆర్డర్లు…