మార్కెట్ లో ట్రైఫోల్డ్ ఫోన్లకు డిమాండ్ పెరుగుతోంది. దిగ్గజ కంపెనీలు హైటెక్ ఫీచర్లతో ట్రైఫోల్డ్ ఫోన్లను తీసుకొస్తున్నాయి. తాజాగా సామ్ సంగ్ తన కొత్త ట్రైఫోల్డ్ హ్యాండ్ సెట్ తో మరోసారి మార్కెట్లో సంచలనం సృష్టించింది. మంగళవారం, కంపెనీ తన మొట్టమొదటి డ్యూయల్-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్ అయిన సామ్ సంగ్ గెలాక్సీ Z ట్రైఫోల్డ్‌ను విడుదల చేసింది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ నెల చివర్లో దక్షిణ కొరియాలో సేల్ ప్రారంభంకానుంది. ముఖ్యంగా,…
OnePlus 15R: వన్‌ప్లస్ (OnePlus) సంస్థ తమ తాజా ఫ్లాగ్‌షిప్ మోడల్ OnePlus 15 లైవ్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా.. కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus 15R గ్లోబల్ మార్కెట్‌లో త్వరలోనే విడుదల కానుందని అధికారికంగా తెలిపింది. అయితే, ఈ ఫోన్‌కు సంబంధించిన ఖచ్చితమైన విడుదల తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లను ప్రకటించలేదు. ఇదిలా ఉంటే కొంతమంది టిప్‌స్టర్స్ లీక్ చేసిన వివరాలు మాత్రం టెక్ ప్రేమికుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఓ టిప్‌స్టర్ ప్రకారం.. OnePlus 15R భారతదేశంలో…
OnePlus 13s: వన్‌ప్లస్ సంస్థ నేడు (జూన్ 5) ఫ్లాగ్‌షిప్ ఫోన్ OnePlus 13s ని అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. అదిరిపోయే లుక్స్, డిజైన్ తోపాటు శక్తివంతమైన ఫీచర్లతో ఈ స్మార్ట్ ఫోన్ టెక్ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. ప్రధానంగా ఇది 6.32 అంగుళాల 1.5K LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండగా.., క్వాల్‌కం స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మరి ఈ ప్రీమియం ఫోన్ పూర్తి స్పెసిఫెక్షన్స్ ను ఒకసారి…
OnePlus 13s: వన్‌ప్లస్ కంపెనీ తమ తాజా స్మార్ట్‌ఫోన్ మోడల్ వన్‌ప్లస్ 13ఎస్ (OnePlus 13s) ను భారతదేశంతో సహా గ్లోబల్ మార్కెట్లలో జూన్ 5న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేయబోతుంది. ఇది ‘S’ సెరోస్ లో వచ్చే మొదటి మోడల్. ఈ ఫోన్ గురించిన వివరాలు ఇప్పటికే చాలా వరకు లీక్ అయ్యాయి. ఆ లీక్ సమాచారంలో ఈ మొబైల్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తుండడంతో ఫ్లాగ్‌షిప్ పనితీరు అందించనుంది.…
Nubia Z70S Ultra: నుబియా తమ కొత్త ఫ్లాగ్‌షిప్ కెమెరా-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ nubia Z70S అల్ట్రాని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. గత నెల చైనాలో విడుదలైన తర్వాత, ఇప్పుడు అంతర్జాతీయ వినియోగదారుల కోసం ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఫోటోగ్రఫీ ప్రియులకు టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ ఫోన్ పలు శక్తివంతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్‌ను nubia అధికారిక వెబ్‌సైట్ ద్వారా మే 28, 2025 వరకు ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా రూపొందించిన Z70S…
Samsung Galaxy S25 Edge: శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 ఎడ్జ్ ( Samsung Galaxy S25 Edge)ను మే 13న ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక భారత్‌లో ఫోన్‌ను విడుదల చేయడంతో పాటు ధరలు, ప్రీ-ఆర్డర్ వివరాలు మరియు లాంచ్ ఆఫర్లను కూడా వెల్లడించింది. మరీ ఈ మొబైల్ సంబంధిత పూర్తి వివరాలను చూద్దామా.. Read Also: Chandrayangutta Murder: చాంద్రాయణగుట్టలో వీడిన మహిళ హత్య కేసు.. పెళ్లి…
Motorola razr 60 Ultra: మోటరోలా తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫ్లిప్ ఫోన్ Motorola razr 60 Ultra ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్‌ను మే 21 నుండి విక్రయానికి అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించారు. మరి ఈ ఫ్లాగ్‌షిప్ ఫ్లిప్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్లపై ఒక లుక్ వేద్దామా.. భారీ డిస్‌ప్లే: ఈ ఫోన్‌లో 6.96 అంగుళాల…
Motorola Razr 60 ultra: మోటరోలా కంపెనీ తాజాగా ప్రకటించిన సమాచారం ప్రకారం.. రేజర్ 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను మే 13న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మొబైల్ మోటరోలా నుండి రాబోతున్న అత్యంత శక్తివంతమైన ఫ్లిప్ ఫోన్‌గా పరిగణించబడుతోంది. అయితే, ఈ ఫోన్ కేవలం 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో అందుబాటులోకి రానుంది. ఇది మౌంటైన్ ట్రైల్, రియో రెడ్, స్కరబ్ కలర్ వేరియంట్స్‌తోపాటు వుడ్, వేగాన్ లెదర్, అల్కాంటారా ఫినిష్‌లో మూడు ప్రత్యేక…
Motorola Razr 60 Ultra: ప్రపంచవ్యాప్తంగా ఇటీవల మోటొరోలా విడుదల చేసిన కొత్త ఫ్లిప్ ఫోన్ Motorola Razr 60 Ultra త్వరలో భారత మార్కెట్లో విడుదల కానుంది. కంపెనీ తాజాగా విడుదల చేసిన టీజర్ ప్రకారం, ఈ ఫోన్‌ను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఫ్లిప్ ఫోన్ గా అభివర్ణించింది. ఇందులో అత్యాధునిక స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ 3nm చిప్‌సెట్ ఉపయోగించబడింది. ఈ ఫోన్‌లో మోటో AI ఫీచర్లను కూడా టీజర్‌లో హైలైట్ చేశారు. ఈ…
HONOR GT Pro: హానర్ సంస్థ తన తాజా గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అయిన హానర్ GT ప్రోను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో గేమింగ్ ప్రియులకు ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ హానర్ GT ప్రో 6.78 అంగుళాల 1.5K LTPO OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4320 Hz PWM డిమ్మింగ్, HDR10+ సపోర్ట్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే జర్మన్ రైన్ TUV గ్లోబల్ ఐ ప్రొటెక్షన్…