Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Motorola Razr 60 Ultra With 6 96 Inches Foldable Display Snapdragon 8 Elite Chipset Launched In India For Rs 99999

Motorola razr 60 Ultra: 6.96 అంగుళాల ఫోల్డబుల్, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో మోటరోలా ఫ్లాగ్‌షిప్ ఫ్లిప్ ఫోన్ లాంచ్..!

NTV Telugu Twitter
Published Date :May 13, 2025 , 2:01 pm
By Kothuru Ram Kumar
  • ఆధికారికంగా Motorola razr 60 Ultra భారత మార్కెట్‌లో విడుదల.
  • 6.96 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 4 అంగుళాల అవుటర్ డిస్‌ప్లే.
  • 50MP మెయిన్ కెమెరా (OIS తో), 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరా
  • 4700mAh బ్యాటరీ, 68W TurboPower ఫాస్ట్ చార్జింగ్, 30W వైర్లెస్ చార్జింగ్
  • ఆండ్రాయిడ్ 15, IP48 వాటర్ రెసిస్టెన్స్.
  • పాన్టోన్ స్కారబ్, పాన్టోన్ రియో రెడ్, పాన్టోన్ మౌంటెన్ ట్రయిల్ రంగులలో
  • ధర రూ. 99,999కాగా.. డిస్కౌంట్ ఆఫర్ ద్వారా దీన్ని రూ. 89,999కే పొందవచ్చు.
Motorola razr 60 Ultra: 6.96 అంగుళాల ఫోల్డబుల్, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌తో మోటరోలా ఫ్లాగ్‌షిప్ ఫ్లిప్ ఫోన్ లాంచ్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Motorola razr 60 Ultra: మోటరోలా తన తాజా ఫ్లాగ్‌షిప్ ఫ్లిప్ ఫోన్ Motorola razr 60 Ultra ను భారత మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్‌ను మే 21 నుండి విక్రయానికి అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు అధునాతన ఫీచర్లతో ఈ ఫోన్‌ను రూపొందించారు. మరి ఈ ఫ్లాగ్‌షిప్ ఫ్లిప్ ఫోన్ సంబంధించిన స్పెసిఫికేషన్లపై ఒక లుక్ వేద్దామా..

భారీ డిస్‌ప్లే:
ఈ ఫోన్‌లో 6.96 అంగుళాల 1.5K LTPO pOLED ఫ్లెక్సిబుల్ ఇన్‌హెర్నల్ డిస్‌ప్లే (1224×2992 pixels) ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 1Hz నుండి 165Hz వరకు ఉండేలా డైనమిక్‌గా మార్చుకోవచ్చు. అలాగే, 4 అంగుళాల QuickView POLED అవుటర్ డిస్‌ప్లే (1272×1080 pixels) ను కూడా కలిగి ఉంది. రెండు డిస్‌ప్లేలు కూడా 4000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్, డోల్బీ విజన్ సపోర్ట్‌ను అందిస్తాయి.

Read Also: Pollachi s*ex racket: కోయంబత్తూరు మహిళా కోర్టు సంచలన తీర్పు.. పొల్లాచ్చి సె*క్స్ రాకెట్ లో తొమ్మిది మందికి జీవిత ఖైదు

ప్రాసెసర్, కెమెరా సెటప్:
ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite 3nm Mobile Platform ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులో 16GB ర్యామ్, 512GB స్టోరేజ్ లో లభ్యం కానున్నాయి. ఇక ఈ మొబైల్ లో ఫోటోగ్రఫీ కోసం 50MP ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 50MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP సెల్ఫీ కెమెరాను అందించారు. దీనితో అద్భుతమైన ఫోటోలను, వీడియోలను తీసుకోవచ్చు.

మోటో AI ఫీచర్లు:
మోటరోలా ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా Moto ai ఫీచర్లను అందించింది. Catch Me Up, Pay Attention, Remember This లాంటి AI టూల్స్ వినియోగదారుల అభిప్రాయాల ఆధారంగా అభివృద్ధి చేశారు. అలాగే, AI Key ద్వారా ఈ ఫీచర్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చు. ఫోన్‌ను స్టాండ్ మోడ్ లేదా టెంట్ మోడ్‌లో ఉంచినపుడు Look and Talk ఫీచర్ ద్వారా హ్యాండ్స్-ఫ్రీగా మోటో AIతో సంభాషించవచ్చు.

Illegal Affair: భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య.. చివరకు ఏమైందంటే.?

బ్యాటరీ, ఇతర ఫీచర్లు:
Motorola razr 60 Ultra ఫోన్‌లో 4700mAh బ్యాటరీ ఉంది. ఇది 68W టర్బో పవర్ ఫాస్ట్ చార్జింగ్, 30W వైర్లెస్ చార్జింగ్ లకు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 పై పనిచేసే ఈ ఫోన్‌కి మూడు సంవత్సరాల OS అప్‌డేట్లు, నాలుగేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లు అందనున్నాయి. ఫోన్ IP48 వాటర్ రెసిస్టెన్స్, Wi-Fi 7, Bluetooth 5.4, 5G వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది.

ధర:
Motorola razr 60 Ultra మొబైల్ పాన్టోన్ స్కారబ్, పాన్టోన్ రియో రెడ్, పాన్టోన్ మౌంటెన్ ట్రయిల్ రంగులలో లభిస్తుంది. దీని ధర రూ. 99,999గా నిర్ణయించారు. కానీ, ప్రముఖ బ్యాంకులు అందిస్తున్న రూ. 10,000 తక్షణ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా దీన్ని రూ. 89,999కే పొందవచ్చు. ఫోన్ అమెజాన్, మోటోరోలా, రిలయన్స్ డిజిటల్ సైట్స్ లో.. ఇతర రిటైల్ స్టోర్లలో మే 21 నుండి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ల కింద రిలయన్స్ జియో ద్వారా రూ. 15,000 విలువైన బెనిఫిట్స్ ను కూడా అందుకోవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Android 15 Phones
  • Foldable Smartphone
  • Moto AI Features
  • Motorola Flip Phone
  • Motorola Foldable Phone Launch India

తాజావార్తలు

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • SA vs Ban: గ్రౌండ్ లోనే చితకొట్టుకున్న దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు.. వీడియో వైరల్

  • Off The Record : ఆ జిల్లాలో తమ్ముళ్లకు టీడీపీ అధిష్టానం వార్నింగ్

  • Sajjala Ramakrishna Reddy: జూన్ 4న ఏపీవ్యాప్తంగా ‘వెన్నుపోటు దినం’కార్యక్రమం.. సజ్జల కీలక ఆదేశాలు..

  • COVID-19: మీకు కరోనా లక్షణాలు కనిపిస్తే.. ఎక్కడ పరీక్ష చేయించుకోవాలి?

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions