Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Nubia Z70s Ultra With Pro Grade Camera 144hz Oled Display And 6600mah Battery Launches Globally

Nubia Z70S Ultra: 50MP+50MP కెమెరాలు, 6600mAh బ్యాటరీతో నుబియా Z70S అల్ట్రా గ్లోబల్‌ లాంచ్..!

NTV Telugu Twitter
Published Date :May 14, 2025 , 12:15 pm
By Kothuru Ram Kumar
Nubia Z70S Ultra: 50MP+50MP కెమెరాలు, 6600mAh బ్యాటరీతో నుబియా Z70S అల్ట్రా గ్లోబల్‌ లాంచ్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Nubia Z70S Ultra: నుబియా తమ కొత్త ఫ్లాగ్‌షిప్ కెమెరా-సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్ nubia Z70S అల్ట్రాని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. గత నెల చైనాలో విడుదలైన తర్వాత, ఇప్పుడు అంతర్జాతీయ వినియోగదారుల కోసం ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఫోటోగ్రఫీ ప్రియులకు టార్గెట్ చేస్తూ రూపొందించిన ఈ ఫోన్ పలు శక్తివంతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. ఈ ఫోన్‌ను nubia అధికారిక వెబ్‌సైట్ ద్వారా మే 28, 2025 వరకు ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రత్యేకంగా రూపొందించిన Z70S Ultra Retro Kit కూడా త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Read Also: KTR: రాహుల్ గాంధీకి సూటి ప్రశ్నలు.. ప్రభుత్వానికి బుల్డోజర్ కంపెనీలతో రహస్య ఒప్పందం ఉందా..?

ఈ ఫోన్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది కెమెరా వ్యవస్థ. ఇందులో ఓమ్నివిజన్ లైట్ అండ్ షాడో మాస్టర్ 990 అనే కస్టమ్ 50MP సెన్సార్ ఉపయోగించబడింది. ఇది 35mm ఫోకల్ లెన్త్‌తో వస్తూ, H/V QPD ఆటోఫోకస్, DCG HDR టెక్నాలజీ వంటి అత్యాధునిక ఫీచర్లతో ఒక్క అంగుళ సెన్సార్ స్టాండర్డ్స్‌ను మించి ఫోటో క్వాలిటీ అందిస్తుంది. అలాగే ఇందులో 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ (OIS సపోర్ట్‌తో), 50MP అల్ట్రా వైడ్ లెన్స్ (మ్యాక్రో మోడ్‌తో), ఫిజికల్ షట్టర్ బటన్ (హాఫ్ ప్రెస్‌తో ఫోకస్, లాంగ్ ప్రెస్‌తో షూట్) లను అందించనున్నారు. ఈ ఫోన్‌తో పాటు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీకి అనుకూలంగా Retro Kit కూడా అందించబడుతుంది. ఇందులో క్లాసిక్ ఫోన్ కేసు, Neo Bar కెమెరా కంట్రోల్ బార్, ఫిల్టర్ అడాప్టర్ రింగులు ఉన్నాయి.

nubia Z70S Ultra Photographer Edition ఫోన్ ఫోటోగ్రఫీ ప్రియులను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక కెమెరా సామర్థ్యాలతో డిజైన్ చేయబడింది. ఇందులో ఉన్న 64MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ OIS సపోర్ట్‌తో కలిపి దూర దృశ్యాలను కూడా అధిక స్పష్టతతో కాప్చర్ చేయగలదు. అలాగే 50MP అల్ట్రా వైడ్ లెన్స్ ద్వారా ఫోటోలను ఆకర్షణీయంగా ఫ్రేమ్ చేయవచ్చు. దీనిలో మ్యాక్రో మోడ్ కూడా ఉంది. ఇది అత్యంత క్లోజప్ ఫోటోలను తీయడంలో సహాయపడుతుంది. మరింత సహజ అనుభవాన్ని ఇవ్వడానికి ఈ ఫోన్‌కి ప్రత్యేకంగా ఫిజికల్ షట్టర్ బటన్ ను ఏర్పాటు చేశారు. ఇది హాఫ్ ప్రెస్‌తో ఫోకస్ చేస్తుంది, లాంగ్ ప్రెస్‌తో షూట్ చేస్తుంది.

Read Also: IPL 2025: బీసీసీఐ శతవిధాలా ప్రయత్నాలు.. ఐపీఎల్‌లో విదేశీ ఆటగాళ్లు ఆడటం అనుమానమే.!

ఇక స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో 6.85 అంగుళాల 1.5K OLED BOE Q9+ డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో 3nm Snapdragon 8 Elite ప్రాసెసర్, Adreno 830 GPU ఉన్నాయి. మెమరీ పరంగా ఇది 12GB లేదా 16GB LPDDR5X RAM, అలాగే 256GB లేదా 512GB UFS 4.0 స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ ఫోన్ Android 15 ఆధారిత Nebula AIOS 1.5 తో వస్తుంది. కెమెరా సెటప్‌లో 50MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా వైడ్, 64MP టెలిఫోటో లెన్స్, 16MP అండర్-డిస్ప్లే సెల్ఫీ కెమెరా ఉన్నాయి. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IR సెన్సార్ లు ఉన్నాయి. ఇక 6600mAh బ్యాటరీకి, 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది IP68, IP69 రేటింగ్‌లను కలిగి ఉండటంతో నీరు, దుమ్ము నుండి పరిరక్షణ కల్పిస్తుంది. కనెక్టివిటీ విషయంలో Wi-Fi 7, Bluetooth 5.4, 5G, NFC, USB Type-C వంటి ఆధునిక ఫీచర్లు అందించబడుతున్నాయి. ఇవన్నీ కలిపి nubia Z70S Ultra ని ఒక పవర్‌ఫుల్ ఫోటోగ్రఫీ ఫోనుగా మలిచాయి.

ఇక ధర విషయానికి వస్తే.. nubia Z70S Ultra 12GB + 256GB వేరియంట్ 779 డాల్లర్స్ (దాదాపు రూ. 61,460), అలాగే nubia Z70S Ultra 16GB + 512GB వేరియంట్ 869 డాలర్స్ (దాదాపు రూ. 69,885)గా నిర్ణయించారు. ఈ ఫోన్‌తో పాటు nubia Pad Pro ను కూడా గ్లోబల్ మార్కెట్ కోసం ప్రకటించింది. ఇది జూన్ 12, 2025న విడుదల కానుంది. అయితే, దాని ధరల వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. మొత్తంగా చూస్తే, nubia Z70S Ultra కెమెరా, డిజైన్, బ్యాటరీ పరంగా ప్రొఫెషనల్ యూజర్లను ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • nubia Camera Phone
  • nubia Pad Pro
  • nubia Retro Kit
  • nubia Z70S Ultra
  • nubia Z70S Ultra Global Launch

తాజావార్తలు

  • Ace OTT: 20 రోజుల్లోనే.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన విజయ్‌ కొత్త సినిమా!

  • Hyd Metro: ఫలక్‌నుమా, చార్మినార్ దగ్గర మెట్రో పనులకు తాత్కాలికంగా బ్రేక్..

  • Iran-Israel War: భారత్ అప్రమత్తం.. పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచన

  • Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

  • PM Modi: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోడీ

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions