Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Technology Samsung Galaxy S25 Edge Launched In India 200mp Camera Snapdragon 8 Elite And More Premium Features With Flagship Specs

Samsung Galaxy S25 Edge: 6.7-అంగుళాల QHD+ డిస్ప్లే, 200MP రియర్ కెమెరాతో సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ లాంచ్..!

NTV Telugu Twitter
Published Date :May 14, 2025 , 10:24 am
By Kothuru Ram Kumar
Samsung Galaxy S25 Edge: 6.7-అంగుళాల QHD+ డిస్ప్లే, 200MP రియర్ కెమెరాతో సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ లాంచ్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Samsung Galaxy S25 Edge: శాంసంగ్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ S25 ఎడ్జ్‌ ( Samsung Galaxy S25 Edge)ను మే 13న ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక భారత్‌లో ఫోన్‌ను విడుదల చేయడంతో పాటు ధరలు, ప్రీ-ఆర్డర్ వివరాలు మరియు లాంచ్ ఆఫర్లను కూడా వెల్లడించింది. మరీ ఈ మొబైల్ సంబంధిత పూర్తి వివరాలను చూద్దామా..

Read Also: Chandrayangutta Murder: చాంద్రాయణగుట్టలో వీడిన మహిళ హత్య కేసు.. పెళ్లి చేసుకోమనడంతో..!?

డిస్‌ప్లే: 6.7-అంగుళాల QHD+ ఇన్ఫినిటీ-O డైనమిక్ AMOLED 2X, 1-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, గోరిల్లా గ్లాస్ సెరామిక్ 2

ప్రాసెసర్: 4.47GHz వరకు క్లాక్ స్పీడ్ ఉన్న క్వాల్కమ్ Snapdragon 8 Elite (3nm) చిప్‌సెట్, Adreno 830 GPU

ర్యామ్ అండ్ స్టోరేజ్: 12GB RAMతో 256GB / 512GB స్టోరేజ్.

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7

Read Also: Tech Layoffs: ఆందోళనలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. మైక్రోసాఫ్ట్ భారీగా లేఆఫ్స్

కెమెరాలు:

రియర్ కెమెరా: 200MP (f/1.7, OIS, 2x zoom), 12MP అల్ట్రావైడ్ (120° FOV, f/2.2), 4K @ 60fps, 8K @ 30fps, LED ఫ్లాష్.

ఫ్రంట్ కెమెరా: 12MP (f/2.2).

బ్యాటరీ: 3900mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్, Qi వైర్‌లెస్ ఛార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్.

వాటర్ మరియు డస్ట్ రెసిస్టెన్స్: IP68

కనెక్టివిటీ: 5G SA/NSA, Wi-Fi 7, Bluetooth 5.4, USB Type-C, NFC

బరువు, పరిమాణం: 158.2 x 75.6 x 5.8 మిమీ, బరువు 163 గ్రాములు.

* గెలాక్సీ S25 ఎడ్జ్‌ ను భారత మార్కెట్లో టైటానియం సిల్వర్, టైటానియం జెట్‌బ్లాక్ రంగులలో అందుబాటులోకి తెచ్చారు.

ధరలు:

12GB + 256GB వేరియంట్ ధర: రూ. 1,09,999

12GB + 512GB వేరియంట్ ధర: రూ. 1,21,999

ప్రీ-ఆర్డర్ వివరాలు:
ఈ ఫోన్‌కు మే 13 మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రముఖ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో ప్రీ-ఆర్డర్ మొదలు కానుంది.

ప్రీ-బుకింగ్ ఆఫర్లు:
12GB + 512GB వేరియంట్‌ను 256GB వేరియంట్ ధరకే పొందే అవకాశం కల్పించనున్నారు. (రూ. 12,000 విలువైన లాభం). అలాగే 9 నెలల వరకూ నో-కాస్ట్ EMI సదుపాయాన్ని కల్పించనున్నారు. సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ నూతన టెక్నాలజీ, అద్భుతమైన పనితీరు, అధునాతన కెమెరా ఫీచర్లతో ప్రీమియం కేటగిరీలో పోటీకి సిద్ధంగా ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 200MP Camera
  • Galaxy S25 Series
  • India Launch
  • Mobile Launch 2025
  • Premium Smartphone

తాజావార్తలు

  • Ace OTT: 20 రోజుల్లోనే.. సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన విజయ్‌ కొత్త సినిమా!

  • Hyd Metro: ఫలక్‌నుమా, చార్మినార్ దగ్గర మెట్రో పనులకు తాత్కాలికంగా బ్రేక్..

  • Iran-Israel War: భారత్ అప్రమత్తం.. పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచన

  • Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

  • PM Modi: అహ్మదాబాద్‌లో విమాన ప్రమాద స్థలిని పరిశీలించిన మోడీ

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions