స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పోకో (POCO), మరోసారి బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ ఫీచర్లతో వినియోగదారులను పలకరించబోతోంది. త్వరలోనే భారత మార్కెట్‌లో POCO M8 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ఫోన్ కేవలం పనితీరులోనే కాకుండా, డిజైన్ పరంగా కూడా సరికొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయబోతోందని సమాచారం. కళ్లు చెదిరే 50MP AI కెమెరా : ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ ప్రధానంగా హైలైట్ చేస్తున్న ఫీచర్…