Naagin Dance: సోషల్ మీడియాలో కొన్ని సార్లు జంతువులకు సంబంధించి వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ పాముకు సంబంధించి వైరల్ వీడియో నెట్టింట్లో రచ్చ చేస్తోంది. ఆ వీడియోలో ఓ యువకుడు, ప్రాణాలకు సంబంధించి ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడో చూపించాడు. వీడియోలో ప్రకారం ఓ నాగుపాము ముందు మోకాళ్లపై కూర్చొని ‘నాగిన్ డాన్స్’ చేయడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత తాను చేసిన పని ఎంత ప్రమాదకరమో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. Vijay: ‘అన్నా…
Viral Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా వన్యప్రాణులు, పాములు వంటి వాటి వీడియోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి. పాముల పేరు వినగానే చాలామంది భయంతో వణికిపోతారు. మరికొందరు అవి ఉన్న దరిదాపుల్లో కూడా ఉండటానికి భయపడతారు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం అందరూ షాక్ అవ్వక తప్పదు. ఈ వీడియోలో కొంతమంది చిన్నారులు చనిపోయిన ఒక పెద్ద కొండ చిలువను తాడులా పట్టుకుని,…
Beauty With Talent: కొంతమంది అమ్మాయిల్లో అందం ఉంటే.. తెలివి ఉండదని కొందరు అంటూ ఉంటారు. కానీ నిజానికి అమ్మాయిలకు అందంతో పాటు తెగువ కూడా ఎక్కువే. ఏదైనా విషయంలో గనుక తేడా వచ్చిందంటే.. వారి తాట తీస్తారు. ఇకపోతే మనలో చాలామందికి పాములంటే భయమే. మరికొందరైతే పాములను దూరం నుంచి చూస్తేనే భయపడిపోతారు. ఇకపోతే ఓ యువతి మాత్రం.. ఎంటువంటి ఆయుధాలు లేకుండా కేవలం చేతులతో పొడవాటి విషసర్పాలని ఇట్టే పట్టేస్తుంది. దాంతో తనకి అందంతో…
Snake Byte: విషపూరిత జీవుల్లో పాములు ఒకటి. ఇందులో కొన్ని విషపూరితమైనవి కాగా.. మరికొన్ని విషం లేనివి. అయినప్పటికీ., పాము కనిపిస్తే చాలు.. అవి ఎలాంటి రకమైనవి అయినా సరే, వాటికి వీలైనింత దూరంగా వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ చూస్తారు. సోషల్ మీడియాలో కూడా పాములకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవ్వడం చూస్తూనే ఉంటాము. ఇందులో భాగంగానే తాజాగా ఓ చనిపోయిన పాముకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియో సంబంధించిన…
King Cobra: కింగ్ కోబ్రా అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన పాములలో ఒకటి. కాటు వేసిన తర్వాత మనిషి బతకడం కష్టం. ఇకపోతే తాజాగా కింగ్ కోబ్రా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఇది చుసిన వారికి చెమటలు పట్టిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక చిన్న పిల్లవాడు కింగ్ కోబ్రాతో ఆడుకుంటున్నాడు. ఆ పిల్లవాడు పామును చాలాసార్లు తాకాడు. ఈ ప్రమాదకరమైన పామును పట్టుకోవడానికి కూడా…
A Brave Lady Caught Snake in Office Room Video Viral: వర్షాకాలంలో పాములు ఎక్కువగా జనాలు ఉన్న ప్రాంతంలోకి రావడం మనం తరచూ చూస్తూనే ఉంటాము. నీరు ఎక్కువగా ప్రవహించడం వల్ల సుదూర ప్రాంతాల్లో ఉన్న పాములు నీటితోపాటు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లోకి అంటే.. ఇళ్లలోకి లేదా ఏదైనా కార్యాలయాల్లోకి రావడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. దీంతో ఒక్కసారిగా ఎప్పుడూ చూడని పాములను మన ఇంట్లో చూస్తే ఒక్కసారిగా భయపడిపోతుంటాము. అయితే కొందరు…
సాధారణంగా వర్షాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. గ్రామాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ పాములు అధిక సంఖ్యలో కనిపిస్తాయి. తాజాగా స్కూల్ బ్యాగ్‌లో నుంచి బయటపడ్డ ఓ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన గుజరాత్‌లోని సబర్‌కాంతలో వెలుగు చూసింది. ఓ విద్యార్థి స్కూల్ బ్యాగ్‌లో నుంచి పాము బయటపడింది. స్కూల్ బ్యాగ్ నుంచి పెద్ద పాము బయటకు వచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో ఒళ్ళు గగ్గురు పొడిచేలా…
పాములు పేరు వింటేనే చాలా మందికి వణుకు పుడుతుంది.. ఒకవేళ ఎక్కడైనా కనిపిస్తే చాలు ఆంత దూరంకు పారిపోతారు.. అత్యంత విషపూరితం, భయపెట్టే జీవులలో పాము ఒకటి. వీటిలో కొన్ని ప్రాణాంతక విష సర్పాలు కూడా ఉన్నాయి. పాము విషం కొద్ది మొత్తంలో కూడా మరణానికి కారణమవుతుంది. అయితే, కొంతమంది వాటిని పెంపుడు జంతువులుగా కూడా పెంచుకోవటం ఇటీవల సోషల్ మీడియా ద్వారా అనేకం చూస్తున్నాం. ఇంటర్నెట్‌లో పాములకు సంబంధించిన రకరకాల వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి.. తాజాగా…
Viral Video: జంతువుల మధ్య గొడవలు తరచుగా జరుగుతాయి, కానీ దాని గురించి మనకు తెలియదు. అయితే, కొన్నిసార్లు జంగిల్ సఫారీ సమయంలో పర్యాటకులు అలాంటి దృశ్యాలను చూస్తారు.
Snake In ATM: వర్షాకాలంలో నీరు నిండడం వల్ల భూమిలో నివసించే పాములు, తేళ్లు వంటి జంతువులు బయటకు వస్తాయి. వాటి నివాసాలు నీటికి కొట్టుకుపోవడంతో మానవ ఆవాసాల్లోకి చేరుతాయి.