Viral Video: పాము ముంగిసల పోరంటే మామూలుగా ఉండదు మరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: జంతువుల మధ్య గొడవలు తరచుగా జరుగుతాయి, కానీ దాని గురించి మనకు తెలియదు. అయితే, కొన్నిసార్లు జంగిల్ సఫారీ సమయంలో పర్యాటకులు అలాంటి దృశ్యాలను చూస్తారు. ఇందులో రెండు లేదా అంతకంటే ఎక్కువ జంతువులు ఒకదానితో ఒకటి పోరాడుతూ ఉంటాయి. ఆ పోరాటాలు చాలా వరకు వేట కోసమే. కొన్నిసార్లు సింహాలు లేదా పులులు తమ ఆహారం కోసం ఇతర అడవి జంతువులతో పోరాడుతూ కనిపిస్తాయి.. కొన్నిసార్లు ఎర తమను తాము రక్షించుకోవడానికి వాటిని ఎదుర్కొంటుంది. పాము – ముంగిస మధ్య శత్రుత్వం గురించి అందరికీ తెలిసిందే. పాము, ముంగిసల పోరుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read
- School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
- Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
- Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
- Rice Price Fraud : బియ్యం దందాకు చెక్.. హైదరాబాద్‌లో 11 కేసులు.!
View this post on Instagram
ఈ వీడియోలో పాము- ముంగిస ఒకదానితో ఒకటి ప్రమాదకరమైన రీతిలో పోరాడుతున్నాయి. ఇద్దరూ ఒకరికొకరు దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి. వైరల్ వీడియోలో పాము ముంగిసపై ఎలా దాడి చేస్తుందో.. ముంగీస తన ప్రతి దాడి నుండి ఎలా తప్పించుకుంటో చూడవచ్చు. ముంగిస కూడా పాముపై దాడి చేసేందుకు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ, పాము దానిని తన దగ్గరికి కూడా రానివ్వదు. ఈ సమయంలో ఉడుతలు కూడా పాముపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అయితే పాము ధైర్యంతో అందరినీ ఓడించింది. పోరాటం ముగింపు ఈ వీడియోలో చూపబడలేదు. అయితే బహుశా ఈ పోరాటంలో పాము గెలిచి ఉండవచ్చు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైల్డ్‌లైఫ్011 అనే ఐడితో షేర్ చేయబడింది. ఇది ఇప్పటివరకు 17 వేల కంటే ఎక్కువ సార్లు వీక్షించబడింది. అయితే వందలాది మంది వీడియోను లైక్ చేసారు.
తాజావార్తలు
-
Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
-
School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
-
Vande Bharat Sleeper : ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్.. 16 గంటల్లోనే ముంబై..
-
Imran Khan: ‘‘ఇకపై నిరసనల్లో పాల్గొన, భారత్‌పై అపారమైన ప్రేమ’’.. ఇమ్రాన్ ఖాన్ క్షమాపణలు.!
-
Chiranjeevi : అమిత్ షాతో చిరు, చరణ్ భేటీ
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!