ఆధునిక జీవనశైలి కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా ఒత్తిడి రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. సకాలంలో చికిత్స పొందకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా శారీరక, మానసికంగా ప్రభావితులవుతారు. ఒత్తిడి వల్ల నియంత్రణ కోల్పోతారు. ఇది చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తుంది.
మనిషి రోజూ తీసుకునే ఆహారం, జీవన విధానం వల్లే వ్యాధులు సంక్రమిస్తుంటాయి. కొన్ని రకాల వ్యాధులు మనల్ని జీవితాంతం మంచానికే పరిమితం చేస్తాయి. అలాంటి వాటిట్లో ఒకటి పక్షవాతం. పక్షవాతానికి అధిక రక్తపోటు అతి పెద్ద కారకం.
Smoking: స్మోకింగ్.. సిగరేట్లను పీల్చుతూ సరదాగా రింగురింగులుగా వదులుతుంటారు. ఈ సరదానే తరువాత అలవాటుగా మారుతుంది. స్మోకింగ్ వల్ల దీర్ఘకాలంగా పలు వ్యాధులకు కారణమౌతాయి. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు వస్తాయి. క్యాన్సర్లకు కారణమవుతుంది. ఇదిలా ఉంటే ఇది మీ యవ్వనాన్ని కూడా ఖర్చు చేస్తుంది. త్వరగా వృద్ధాప్యానికి కూడా కారణమవుతుందని తాజా స్టడీలో తేలింది. పొగతాగడం వల్ల త్వరగా ముసలివాళ్లు అవుతారని చెబుతోంది.
Snoring problems And Remedies : ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో గురక ఒకటి. ఇది సాధారణ సమస్యే అయినప్పటికీ దీన్ని లైట్ తీసుకుంటే ఇబ్బందే. గురక వల్ల మన పక్కన పడుకున్న వారు అసౌకర్యానికి గురవుతారు. వారికి సరిగా నిద్రపట్టదు. అసలు ఈ గురక ఎందుకు వస్తుంది? ఏం చేస్తే గురక సమస్య తగ్గుతుందో తెలుసుకుందాం. గురక రావడానికి కారణాలు: నిద్రిస్తున్న సమయంలో శ్వాస తీసుకునేటప్పుడు వోకల్ కార్డులను వైబ్రేట్ చేయడం…
UP: ప్రతి ఒక్కరికీ పెళ్లి అనేది జీవితంలో ఓ మధురానుభూతి.. జీవితాంతం గుర్తుండిపోయే వేడుక. అలాంటి పెళ్లిని ప్రతి ఒక్కరు వైభవంగా చేసుకోవాలని తాపత్రయపడతారు. పెండ్లికుమారుడు కాబోయే భార్య తనకు జీవితాంతం తోడుగా ఉండాలని.. తన కష్టసుఖాల్లో భాగం పంచుకోవాలని కోరుకుంటాడు. అలాగే తన పరువు నలుగురిలో మరింత పెంచాలని భావిస్తాడు.
Hair Loss: నేటి ఆధునిక జీవనశైలిలో ప్రజలు ధూమపానం, మద్యపానంతో సహా అనేక అనారోగ్య అలవాట్లను కలిగి ఉన్నారు. ఈ రెండు హానికరమైన అలవాట్లు శరీరంలో అనేక తీవ్రమైన సమస్యలను కలిగిస్తాయి.
దూమపానం ఆరోగ్యానికి హానీకరం.. ఇది క్యాన్సర్ కు కారణం అవుతుంది అంటూ వైద్యులు పదే పదే చెప్తున్నా కూడా జనాలు అస్సలు వినడం లేదు.. అదొక ట్రెండ్ అయ్యింది.. దాంతో ప్రతి ఒక్కరు కూడా స్మోకింగ్ ను ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు.. దీన్ని మానేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా దీనివల్ల లైంగిక జీవితం మెరుగు పడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు..స్మోకింగ్ శరీరంలోని ఏ భాగానికి మంచి చేయదు. పైగా ఇది చర్మం, ఊపిరితిత్తులు,…
స్మోకింగ్ చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీసే వందలాది రసాయనాలు రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. ఇంది అందరికీ తెలిసిన విషయమే.. కానీ తక్కువ మందికే తెలిసిందేంటంటే.. స్మోకింగ్ తో చర్మ సమస్యలు వస్తాయని. స్మోక్ చేయడం వల్ల క్యాన్సర్ వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది.
Smoking : చాలామందికి ధూమపానం ఓ వ్యసనం. దాన్ని మానేయాలని చాలామంది తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఎంత ప్రయత్నించినా గానీ మానలేరు. కానీ టర్కీకి చెందిన ఓ వ్యక్తి పొగతాగడం మానేయడానికి పెద్ద తపస్సే చేశాడు.