Smartwatch: ఇటీవల కాలంలో స్మార్ట్‌వాచ్‌లు మనుషులు ప్రాణాలు కాపాడుతుున్నాయి. గుండెపోటు, బీపీ ఎక్కువ కావడం వంటి వాటిని ముందే గమనించి, అలర్ట్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే విమానంలో ఓ మహిళ ప్రాణాలను స్మార్ట్ వాచ్ కాపాడింది.
ఢిల్లీకి చెందిన పాలసీ పరిశోధకురాలు స్నేహ సిన్హాకు ఇటీవల యాపిల్ వాచ్ 7 బహుమతిగా లభించింది. ఇది చాలా ఫ్యాషన్‌గా, ట్రెండీగా ఉండడంతో ఆమెకు అది బాగా నచ్చింది. దాంతో ఆమె వాచ్ ధరించడం ప్రారంభించింది. ఆపిల్ వాచ్ 7లోని ఖచ్చితమైన ‘హార్ట్ రేట్ మానిటర్’ ఆమె ప్రాణాలను కాపాడింది. ఈ విషయాన్ని ఆమె యాపిల్ సీఈవో
OnePlus Watch 2 Price and Offers: వన్‌ప్లస్ కంపెనీ తన సరికొత్త స్మార్ట్‌వాచ్ ‘వన్‌ప్లస్ వాచ్ 2’ను బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో లాంచ్ అయింది. భారత్‌లో మార్చి 4 నుంచి వన్‌ప్లస్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో ఈ వాచ్ విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌వాచ్ డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో న
Smartwatch Saves Life: టెక్నాలజీని సరైన విధంగా ఉపయోగిస్తే మానవాళికి ఎంతో ప్రయోజనం ఉంటుంది. మరోవైపు సక్రమంగా వినియోగించకుంటే ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. అయితే టెక్నాలజీ ఓ వ్యక్తి ప్రాణాలను నిలబెట్టింది. గుండె పోటుతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని స్మార్ట్‌వాచ్ కాపాడిన ఘటన యూకేలో జరిగింది.
యాపిల్, గూగుల్, శాంసంగ్ తో పాటు అనేక కంపెనీలు మోబైల్ ఫోన్లతో పాటుగా స్మార్ట్ వాచ్‌లను కూడా విపణిలోకి ప్రవేశపెట్టాయి. స్మార్ట్ వాచ్‌లను స్మార్ట్ ఫోన్‌లతో అనుసంధానం చేసుకొని వినియోగించుకోవచ్చు. ఫోన్ లలో ఉన్నట్టుగానే స్మార్ట్ వాచ్‌లలో కూడా బ్యాటరీ ఉంటుంది. బ్యాటరీని రీచార్జ్ చ�
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం స్మార్ట్ వాచ్ రంగంలోకి దిగబోతున్నది. ఇప్పటి వరకు యాపిల్, గూగుల్ సంస్థలు స్మార్ట్ వాచ్ యుగాన్ని నడిపిస్తున్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ కూడా రంగంలోకి దిగుతుండటంతో త్రిముఖపోటీ ఉండే అవకాశం ఉన్నది. ఇతర స్మార్ట్ వాచ్ మాదిరిగా ఉన్నప్పటికీ, ఇందులో అదనంగా మ