తన యూజర్లకు ఎట్టకేలకు శుభవార్త చెప్పింది ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్.. కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. రిలయన్స్ జియో వంటి స్మార్ట్ మిస్డ్ కాల్ అలర్ట్ ఫీచర్‌ని అందిస్తోంది.. మీరు ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ యూజర్ అయినప్పటికీ ఎయిర్‌టెల్ ఈ స్మార్ట్ మిస్డ్ కాల్ ఫీచర్‌ని అందరికీ అందిస్తోంది. దీనిపై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న యూజర్లు.. ఎయిర్‌టెల్‌ను అభినందిస్తున్నారు. రిలయన్స్ జియో వినియోగదారులు చాలా కాలంగా ఈ ఫీచర్‌ని ఉపయోగిస్తున్నారు. ఇది గొప్ప ఫీచర్ మరియు…