Vijay Devarakonda : విజయ్ దేవరకొండ చాలా మెచ్యూర్ గా ముందుకెళ్తున్నాడు. తనకు స్టార్ డమ్ వచ్చిన తర్వాత చేసిన మిస్టేక్స్ ను కవర్ చేసుకుంటూ చాలా హుందాగా ప్రవర్తిస్తున్నాడు. గతంలో మాదిరిగా ఏది పడితే అది మాట్లాడకుండా ఒక లెవల్ లో ఉంటున్నాడు. వరుసగా పెద్ద సినిమాలను లైన్ లో పెడుతున్న విజయ్.. చిన్న హీరోలకు అండగా ఉంటున్నాడు. మనకు తెలిసిందే కదా ఈ మధ్య విజయ్ ఏ హీరో పిలిచినా సరే ఆ సినిమా…