Home
Slv Cinemas
Slv Cinemas News
-
Sree Vishnu: కంఫర్ట్ జోన్ దాటిన యంగ్ హీరో.. కెరీర్‌కు మరో టర్నింగ్ పాయింట్ అవుతుందా?
Sree Vishnu: వరుసగా నవ్వులు పంచే ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ ఎంటర్టైనర్లతో తనకంటూ పక్కా మార్కెట్ సెట్ చేసుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు.. ఎట్టకేలకు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. ఎప్పుడూ సేఫ్ గేమ్‌కే ప్రాధాన్యం ఇవ్వకుండా, ఈసారి ఏకంగా మైథాలజీ కథతో బిగ్ రిస్క్ తీసుకోబోతున్నారనే వార్తలు టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఇది ఆయన కెరీర్‌కు మరో బలమైన టర్నింగ్ పాయింట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని సినీ విశ్లేషకులు… -
#NBKxKoratalaSiva: ఆ వార్తలు నిజం కాదు.. తేల్చేసిన టీమ్!
#NBKxKoratalaSiva: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై టాలీవుడ్లో ఎంతటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే రెండు మూడు రోజులుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. ఫలానా మ్యూజిక్ డైరెక్టర్‌ను లాక్ చేసేశారంటూ నెట్టింట ఒకటే హడావుడి, రకరకాల వార్తలు వైరల్ అయిపోయాయి. ఫ్యాన్స్ కూడా అది నిజమేనేమో అనుకుని తెగ షేర్లు చేసేశారు. ఈ ప్రచారం బాగా ఎక్కువైపోవడంతో చివరకు సినిమా నిర్మిస్తున్న… -
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
రాష్ట్రంలో మరోసారి సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ‘ది ప్యారడైజ్’ ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా, టికెట్ ధరలను భారీగా పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ అధికారిక మెమో (నెం. 3419722/General.A/A1/2026) జారీ చేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై నిర్మాత చెరుకూరి సుధాకర్ సమర్పించిన వినతి మేరకు ప్రభుత్వం… -
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
The Paradise: న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా సెప్టెంబర్ 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక ప్రీమియర్ షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ ఆదివారం అధికారిక మెమో జారీ చేశారు. సినిమా నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్… -
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
The Paradise: ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కలిసి చేస్తున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. ఈ ప్రాజెక్ట్‌పై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు నెలకున్నాయి. సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ సూపర్ క్రేజ్ సంపాదించుకోగా తాజాగా… -
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
The Paradise: నేచురల్ స్టార్ నాని తాజా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ రిలీజ్‌కి రెడీ అవుతున్న తరుణంలో టాలీవుడ్లో సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరల పెంపునకు మేకర్స్ ప్రయత్నాలు ముమ్మరం చేయగా, నైజాం ఏరియాలో ఈ పెంపునకు లైన్ క్లియర్ అయినట్లు ఫిలింనగర్ వర్గాల్లో బలమైన టాక్ వినిపిస్తోంది. సాధారణంగా పెద్ద సినిమాలకు టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాలతో… -
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
The Paradise: ‘దసరా’ వంటి పాన్ – ఇండియా బ్లాక్‌బస్టర్‌తో మొదటి ప్రయత్నంలోనే బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు యువ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఇప్పుడు మళ్లీ అదే నేచురల్ స్టార్ నాని కాంబినేషన్లో ‘ది ప్యారడైజ్’ అనే మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అయితే… -
The Paradise: వాయిదా లేదు.. చెప్పిన డేటుకే నాని సినిమా
The Paradise: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ (The Paradise). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఆలస్యం అవుతోందని, సినిమా చెప్పిన సమయానికి రాకపోవచ్చంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఈ రూమర్లకు ఏకంగా వరుస అదిరిపోయే పోస్టర్లతో చిత్ర బృందం దిమ్మతిరిగే సమాధానమిచ్చింది.… -
Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
Yeshanagula Song: న్యాచురల్ స్టార్ నాని హీరోగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా నుంచి తాజాగా సెకండ్ సింగిల్ ‘ఏషనాగుల’ విడుదలైంది. ఈ పాటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండగా.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల చేసిన మాస్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా.. ‘ఏషనాగుల’ పాట… -
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
The Paradise Teaser Review: న్యాచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. టీజర్లో నాని పూర్తిగా కొత్త, రా అండ్ వైలెంట్ అవతార్‌లో కనిపించారు. పవర్ఫుల్ విజువల్స్, భారీ యాక్షన్ ఎలిమెంట్స్, ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. నాని పాత్రలోని మాస్ యాంగిల్‌ను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల…
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!