పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ అనే పేరు తెచ్చుకోవడానికి నాని చేస్తున్న సినిమా ‘దసరా’. సింగరేణి బొగ్గుగనుల నేపధ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేస్తున్నాడు. నేను లోకల్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ‘దసరా’ సినిమాపై నాని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ రా అండ్ రగ్గడ్ మూవీతో…
ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్ హీరో నానితో ‘దసరా’ సినిమా చేస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. పాన్ ఇండియా సినిమా అంటే పాన్ ఇండియా రేంజులోనే ప్రమోషన్స్ ఉండాలి, ఈ విషయాన్ని ప్రొడ్యూసర్స్ మర్చిపోయారో లేక ఇంకా టైం ఉంది కదా అనుకుంటున్నారో తెలియదు కానీ నాని ఫాన్స్ మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. దసరా మూవీకి సరిగ్గా ప్రమోషన్స్ చెయ్యట్లేదు అంటూ సోషల్…