దుల్కర్ సల్మాన్ 41వ చిత్రం #DQ41 ప్రస్తుతం ప్రొడక్షన్ ప్రారంభ దశలో ఉంది. ఈ చిత్రంతో రవి నేలకుడిటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. SLV సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇది వారి నిర్మాణంలో వస్తున్న 10వ చిత్రం. షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. గ్రేట్ హ్యూమన్ డ్రామాతో ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం ఎమోషనల్ గా అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. దుల్కర్ సల్మాన్ సరసన హీరోయిన్ గా మెస్మరైజింగ్ బ్యూటీ పూజా…
నేచురల్ స్టార్ హీరోగా ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఆ మధ్య రిలీజ్ చేసిన ది ప్యారడైజ్ గ్లిమ్స్ కు భారీ స్పందన లభించింది. ప్రస్తుతం ది ప్యారడైజ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. నేచురల్ స్టార్ నానిని కెరీర్ లో మునుపెన్నడూ చుడని విధంగా చూపిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. Also…
నాని హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ది పారడైజ్. గతంలో దసరా అనే సినిమా చేసిన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియోతోనే ఒక్కసారిగా కలకలం రేపింది. ఎవరూ ఊహించని పాత్రలో నాని కనిపించబోతున్నాడని అనౌన్స్మెంట్ వీడియోతోనే క్లారిటీ చేశారు. ఇక ఇప్పుడు ఒక ఫైట్ సీక్వెన్స్ క్లోజింగ్ వీడియో అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఆ వీడియో చూస్తుంటే ఒక భారీ జైల్ సీక్వెన్స్ ఫైట్…
Nani: న్యాచురల్ స్టార్ నాని హీరోగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ అనే సినిమా అనౌన్స్ చేశారు. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ ఫైట్ సీక్వెన్స్ షూట్ చేశారు. 15 రోజులు పాటు నాని విపరీతంగా కష్టపడి ఈ ఫైట్ సీక్వెన్స్ చేసినట్టు తెలుస్తోంది.
నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ అనే సినిమా రూపొంది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా నానిలోని సరికొత్త యాంగిల్ ను తెలుగు సహా పాన్ ఇండియన్ ఆడియన్స్ కు పరిచయం చేసింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ‘డి పారడైజ్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలోని ఒక కీలక ఫైట్ సీన్ RFC లో నిర్మించిన ప్రత్యేకమైన సెట్ లో ఈ 15 రోజుల లెంతీ ఫైట్…
తెలుగు సినిమా దగ్గర ఓకే డేట్ లో రెండు సినిమాలు రావడం కొతేం కాదు. కానీ ఒకే డేట్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయి అనేది ముఖ్యం. ఇలా వచ్చే ఏడాది భారీ క్లాష్ కి ఆల్రెడీ కొన్ని చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పెద్ది’ అలాగే నాచురల్ స్టార్ నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రాలు మత్రం టాక్ అప్ ది టాలీవుడ్ గా మారాయి..…
ఇటీవల హిట్ తెలుగు సినిమాతో హిట్ అందుకున్న నాని ఇప్పుడు శ్రీకాంత్ వదల డైరెక్షన్లో రూపొందుతున్న ది ప్యారడైజ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్లో నాని జాయిన్ కాలేదు. ఈరోజు నాని సినిమా షూటింగ్లో జాయిన్ అయినట్లుగా సినిమా టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాలో నాని చిన్నప్పటి పాత్రధారితో ఇప్పటివరకు షూటింగ్ చేస్తున్నారు. జూన్ 21వ తేదీ నుంచి ఈ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ALso Read:Parag…
రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ప్లాపులతో సతమౌతున్న మాస్ మహారాజ్ కంబ్యాక్ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో ‘మాస్ జాతర’ చేస్తున్నాడు. రీసెంట్లీ వచ్చిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ సినిమా రవి కెరీర్ లో 75 వ సినిమాగా రానుంది. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు మాస్ మహారాజ్. మరింత యంగ్గా, ఎనర్జటిక్గా మెస్మరైజ్ చేశాడు. Also Read : Dil Raju : విజయ్ దేవరకొండ…
ప్రస్తుతం యంగ్ హీరోలలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ విశ్వక్ సేన్ మాత్రమే. ఈ ఏడాది ఇప్పటికే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ఆడియన్స్ ను పలరించాడు ఈ కుర్ర హీరో. ప్రస్తుతం రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో మెకానిక్ రాకి అనే చిత్రంలో నటిస్తున్నాడు విశ్వక్. ఇటీవల విడుదలైనా ఈ చిత్ర ట్రైలర్ యూత్ లో విశేష ఆదరణ దక్కించుకుంది. అత్యంత భారీ బడ్జెట్ లో SRT బ్యానర్ పై…
'దసరా' మూవీలో చక్కని విజయాన్ని అందుకున్న నిర్మాత సుధాకర్ చెరుకూరి యంగ్ హీరో నాగశౌర్యతో 'రంగబలి' సినిమాను నిర్మించారు. పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారు.