విచిత్రమైన గ్రామం: రోజుల తరబడి నిద్రలో గ్రామస్తులు… లేచిన వెంటనే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మామూలుగా ఎవరైనా సరే 8 గంటలు లేదా 10 గంటలు నిద్రపోతారు. చిన్నపిల్లలైతే రోజులో 16 గంటలు నిద్ర తప్పనిసరి. అయితే, ఓ గ్రామంలోని ప్రజలు మాత్రం గంటలు కాదు రోజుల తరబడి నిద్రపోతున్నారట. కొందరు రెండు మూడు రోజులపాటు లేవకుండా నిద్రపోతే, మరికొందరు మాత్రం ఆరు రోజులపాటు నిద్రపోయేవారట. ఆకలిదప్పికలు అన్నిమరిచిపోయి అలా ఎందుకు నిద్రపోయేవారో అంతుచిక్కలేదు. ఇలా లేవకుండా నిద్రపోతున్న విషయం తెలుసుకున్న అధికారులు వైద్యులను పంపి వారికి సెలైన్ పెట్టించేవారు. ఇక లేచిన వెంటనే విపరీతమైన శృంగారం కోరికలతో రెచ్చిపోయేవారట.
Read: “ఎస్ఆర్ కళ్యాణమండపం” హీరో బర్త్ డే స్పెషల్ టీజర్
Also Read
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
- Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకొవడానికి వైద్యనిపుణులు ఆగ్రామంలోనే మకాం వేసి పరిశోధనలు చేశారు. ఇలాంటి విచిత్రమైన సంఘటలను చోటుచేసుకున్న గ్రామంపేరు కలాచీ. ఖజికిస్తాన్ దేశంలో ఉన్నది. ఒకప్పుడు ఇది రష్యాలో అంతర్భాగం. ఈ గ్రామానికి సమీపంలో యూరేనియం గనులు ఉండేవి. వీటిని అప్పట్లో సోవియట్ యూనియన్ తవ్వకాలు జరిపింది. ఆ తరువాత మైనింగ్‌ను నిలిపివేసింది. ఆ తరువాత అ ప్రాంతంలో క్రమంగా విషవాయువులు విడుదలకావడం మొదలుపెట్టాయి. గాలిలో కార్బన్ మోనాక్సైడ్ శాతం పెరిగింది. దీని కారణంగానే ఇలా అతినిద్ర వ్యాధి సంక్రమించిందని నిపుణులు గుర్తించారు. 2012 నుంచి 2015 వరకు మూడేళ్లపాటు ఆ గ్రామంలోని ప్రజలు ఇలాంటి వింత నిద్ర జబ్బుతో బాధపడ్డారు. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ గ్రామాన్ని అధికారులు నిత్యం పరిశీలిస్తూనే ఉంటారు. మైనింగ్ నిలిపివేసిన తరువాత అడవులు పెరగడంతో ప్రస్తుతానికి గాలిలో కార్బన్ మోనాక్సైడ్ శాతం తగ్గినట్టు పరిశోధకులు చెబుతున్నారు.
- Tags
- Kazakhstan
- Mining
- Sleep
- Village
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!