తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ నిర్మాత ఎస్కేఎన్ (స్రీనివాస కుమార్) తెలుగు హీరోయిన్ల గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో, ‘బేబీ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన హీరోయిన్ వైష్ణవి చైతన్య తాజాగా ఈ విషయంపై స్పందించారు. వైష్ణవి చైతన్య నటించిన తాజా చిత్రం ‘జాక్’ లోని ఓ కిస్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా మీడియా…