తమిళ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులలో ఒకరైన శివకార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. యువ దర్శకుడు అనుదీప్ కె.వి. ఈ ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు,…
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్ కు సంబంధించిన పిక్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. తాజాగా థమన్ గతంలో, ఇప్పుడు తాను ఎలా ఉన్నాడో తెలుపుతూ ఓ పిక్ షేర్ చేశాడు. ఈ పోస్ట్ లో ఏకంగా 137 నుండి 101 కిలోలకు చేరుకున్నట్టు వెల్లడించాడు. అంటే దాదాపు 36 కిలోలు తగ్గిపోయాడన్నమాట. థమన్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో తన బాడీ ట్రాన్స్ఫార్మేషన్ కు సంబంధించిన పిక్ షేర్ చేస్తూ “అలా జరింగింది అన్నమాట…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని నటీనటులు, దర్శకులు భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరించడానికి ముందుకు వస్తున్నారు. ధనుష్, విజయ్ సేతుపతి వంటి నటుల తర్వాత శంకర్, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులు టాలీవుడ్‌లో తమదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు శివకార్తికేయన్ తెలుగులో అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. తమిళ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులలో ఒకరైన శివకార్తికేయన్ తన టాలీవుడ్ అరంగేట్రం కోసం దర్శకుడు అనుదీప్ కెవితో కలిసి పని చేయనున్నారు. ‘జాతిరత్నాలు’ అనే సూపర్ సక్సెస్‌ఫుల్…