Home
Sivakarthikeyan
Sivakarthikeyan News
-
Sai pallavi : అనుకోని వివాదంలో సాయిపల్లవి.
సాయి పల్లవి, శివ కార్తికేయన్ జంటగా నటిస్తున్న సినిమా అమరన్. మేజర్ ముకుందన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మేజర్ భార్య పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. దీపావళి కానుకగా అక్టోబరు 31న రిలీజ్ కానున్న అమరన్ ప్రమోషన్స్ లో సాయి పల్లవి ఫుల్ బిజీగా ఉంది. ఎప్పుడు వివాదాలు, గొడవలకు దూరంగా ఉండే సాయి పల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో సాయి పల్లవి ఇప్పుడు… -
BigBoss8 : తెలుగు బిగ్ బాస్ కు సాయిపల్లవి, శివకార్తికేయన్
బిగ్ బాస్ సీజన్ తెలుగు సీజన్ 8 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.హోస్ట్ నాగార్జున ఎప్పటిలాగే అదరగొడుతున్నారు. ఇప్పటికే పలువురు కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇంటి నుండి సొంత ఇంటికి వెళ్లిపోయారు. మరికొందరు వైల్డ్ కార్డు ఎంట్రీగా మరికొందరు హౌస్ లో అడుగుపెట్టారు. సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న బిగ్ బాస్ హౌస్ లోకి వివిధ సినిమా సెలెబ్రిటీస్ కూడా అడుగుపెట్టి కంటెస్టెంట్స్ తో సరదాగా గడుపుతున్నారు. Also Read : Allu Arjun… -
Sivakarthikeyan : అమరన్ ప్రీ రిలీజ్ వేడుకకు చీఫ్ గెస్ట్ ఎవరంటే..?
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసన్ , సోనీ పిచర్స్ సంయుక్తంగా ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను టాలీవుడ్ యంగ్ హీరో నేచురల్… -
SK : ‘అమరన్’ మేజర్ ముకుంద్ కు ఘనమైన నివాళి..
తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమరన్’. రాజ్ కుమార్ పెరియసామి దర్శకతంలో వస్తున్న ఈ సినిమా ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తోంది. మేజర్ ముకుంద్ భార్య ఇందు పాత్రలో శివకార్తికేయన్ సరసన సాయి పల్లవి నటిస్తోంది. రాజ్ కమల్ బ్యానర్ పై లోకనాయకుడు కమల్ హాసన్ ‘అమరన్’ ను నిర్మిస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన టీజర్ సినిమాప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా తాజాగా విడుదలైన ట్రైలర్తో సినిమా స్థాయిని… -
Amaran : ఆ హీరోయిన్ ‘అన్న’ అంది.. ఎంతో బాధపడ్డాను! స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ అమరన్’. రాజ్కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అమరన్ ఏప్రిల్ 25న షోపియాన్లోని ఖాజీపత్రి ఆపరేషన్లో యాక్షన్లో అమరులైన AC అవార్డు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజరన్ జీవితాన్ని ఆధారంగా నిర్మించిన బయోపిక్. దీపావళి కానుకగా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది అమరన్. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ అద్భుత రెస్పాన్స్… -
SK25 : ఆ సినిమా నుండి తప్పుకున్న సూర్య, లోకేష్ కనగరాజ్..
ఆకాశమే హద్దురా, గురు వంటి చిత్రాలను తెరకెక్కించిన సుధా కొంగర దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ‘పురాణనూరు’ అనే భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ సినిమాకు ఆది నుండి అవరోధాలు ఎదురవుతున్నాయి. మొదట ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య తీసుకున్నారు. కానీ అనుకోని కారణాల వలన ఈ సినిమా నుండి సూర్య తప్పుకోవడంతో శివకార్తికేయన్ వచ్చి చేరాడు. ఇక హీరోయిన్ గా మొదటి మలయాళ భామ నజ్రియాను ఎంపిక చేసారు, డేట్స్ ఎడ్జస్ట్ కాకపోవడంతో… -
The Greatest Of All Time: విజయ్ ‘ది గోట్’లో మాజీ క్రికెటర్ మాత్రమే కాదు.. స్టార్ హీరో కూడా!
Sivakarthikeyan in Vijay’s The GOAT Movie: కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ తాజాగా నటించిన సినిమా ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ భారీ అంచనాల మధ్య ఈరోజు (సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ది గోట్ విడుదలకు కొన్ని గంటల ముందు చిత్ర యూనిట్ ఓ సర్ప్రైజ్ను రివీల్ చేసింది. ఇందులో భారత మాజీ క్రికెటర్ ఎస్ బద్రినాథ్ అతిథి పాత్రలో కనిపించనున్నట్లు… -
sree leela : తమిళంలో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన డ్యాన్సింగ్ డాల్ శ్రీలీల
పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయింది యంగ్ టాలెంటెడ్ శ్రీలీల. శ్రీకాంత్ కొడుకు రోషన్ మేకా హీరోగా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ చిత్ర విజయంతో ఈ యంగ్ బ్యూటీకి టాలివుడ్ రెడ్ కార్పేట్ పరిచింది. స్టార్ హీరోల సినిమాలో వరుస అవకాశాలు ఇచ్చారు నిర్మాతలు. సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన గుంటూరు కారం, భగవంత్ కేసరి లో బాలయ్య కు కూతురుగా కూడా నటించి మెప్పించింది. కానీ టాలీవుడ్… -
Amaran: దీపావళికి రిలీజ్ కాబోతున్న మరో స్టార్ హీరో సినిమా
Amaran On Diwali: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన అయలాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం “అమరన్”. విశ్వనటుడు కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్… -
Sivakarthikeyan: ఓటు బుల్లెట్ కన్నా శక్తివంతమైనది: శివకార్తికేయన్
Sivakarthikeyan Cast HIs Vote For Tamil Nadu Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాల్లో పోలింగ్ మొదలైంది. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని అసెంబ్లీ స్థానాల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమిళనాడులో సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ…
తాజావార్తలు
-
Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..’ఫేక్’ టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
-
Father Name Not Mandatory: ఇక తండ్రి పేరు తప్పనిసరి కాదు.. బాలల హక్కుల కమిషన్ కీలక నిర్ణయం.. వారికి ఊరట..
-
Damodar Raja Narasimha : హైదరాబాద్కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..
-
Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న ‘రణబాలి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!