Home
Sivakarthikeyan
Sivakarthikeyan News
-
SK20 : శివకార్తికేయన్ కోసం హాలీవుడ్ హీరోయిన్
తమిళ పరిశ్రమలో ప్రతిభావంతులైన నటులలో ఒకరైన శివకార్తికేయన్ టాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. యువ దర్శకుడు అనుదీప్ కె.వి. ఈ ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, అరుణ్ విశ్వ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ద్విభాషా చిత్రం (తెలుగు,… -
‘డాక్టర్ వరుణ్’ గా శివ కార్తికేయన్
తమిళ నటుడు శివకార్తికేయన్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డాక్టర్’. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా అదే పేరుతో డబ్ చేసి విడుదల చేయనున్నారు. విజయదశమి కానుకగా అక్టోబర్ 9న విడుదల కానుంది. కోటపాడి రాజేష్ఈ చిత్రాన్ని గంగ ఎంటర్టైన్మెంట్స్, ఎస్.కె ప్రొడక్షన్స్ తో కలసి నిర్మించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు తమిళంలో ఇంతకు ముందే విడుదలయ్యాయి. తెలుగు పాటల్ని త్వరలో విడుదల చేయనున్నారు. Read Also :… -
“బీస్ట్” కోసం లిరిసిస్ట్ గా మారుతున్న హీరో
విజయ్ హీరోగా రూపొందుతున్న తాజా మూవీ “బీస్ట్”. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. సెల్వరాఘవన్, గణేష్, అపర్ణ దాస్, యోగి బాబు, షైన్ టామ్ చాకో, లిల్లీపుట్ ఫారుకీ, అంకుర్ అజిత్ వికల్ సహాయక పాత్రలు పోషించారు. తాజా సమాచారం ప్రకారం నటుడు శివకార్తికేయన్ “బీస్ట్” కోసం లిరిక్ రైటర్ గా మారుతున్నారు. ఈ సినిమాలోని… -
‘జాతి రత్నాలు’ దర్శకుడితో రష్మిక మూవీ
కన్నడ లేడీ రష్మిక మండన్న కొంతకాలంగా తన స్టైల్, సార్టోరియల్ పిక్స్ తో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. వెండి తెరపై ఆమె నటనతో ప్రజల హృదయాలను గెలుచుకోవడమే కాకుండా తరచుగా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తోంది. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఈ నటి “మిషన్ మజ్ను”తో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. దీంతో అభిమానులు ఆమెను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తున్నారు. Read Also : నోరా ఫతేహి… -
తండ్రి అయిన కోలీవుడ్ స్టార్… ఎమోషనల్
కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ భార్య ఆర్తి నేడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జూలై 12 సోమవారం ఈ దంపతులకు అబ్బాయి పుట్టాడు. ఈ సంతోషకరమైన వార్తను ఈ యంగ్ హీరో తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వీరికి 2013లో జన్మించిన ఆరాధన అనే కుమార్తె ఉంది. ఈ నవజాత శిశువు వారి రెండవ సంతానం. అయితే ఈ వార్తను తెలియజేస్తూ శివకార్తికేయన్ ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు పుట్టుక తన తండ్రిని పోగొట్టుకున్న బాధను తగ్గించడానికి… -
టాలీవుడ్ ఎంట్రీకి మరో తమిళ హీరో సిద్ధం
తమిళ స్టార్ హీరోలు టాలీవుడ్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే తలపతి విజయ్, ధనుష్ ఇద్దరూ అధికారికంగా తమ టాలీవుడ్ ఎంట్రీ సినిమాలను ఖరారు చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ రూపొందనుంది. మరోవైపు ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మితం కానుంది. అయితే ఈ రెండు కూడా పాన్ ఇండియా రేంజ్ సినిమాలు కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని నెలకొంది. ఈ నేపథ్యంలో వీరి బాటలోనే నడుస్తున్నాడు… -
ఓటీటీ బాట పడుతున్న ‘డాక్టర్’!
కోలీవుడ్ లో క్రేజీ హీరో శివ కార్తికేయన్. చిన్న ఆర్టిస్టుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి, ఇవాళ స్టార్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ ‘డాక్టర్’ అనే మూవీలో నటించాడు. అనిరుధ్ దీనికి సంగీతాన్ని సమకూర్చాడు. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే.. ఈ సినిమా ఈ యేడాది మార్చి 26న విడుదల కావాల్సింది. కానీ తమిళనాడులో జరిగిన ఎన్నికలు, ఆ తర్వాత ఏర్పడిన లాక్ డౌన్ కారణంగా అనుకున్న తేదీన…
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్‌లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!