Ayalaan: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అయలాన్. సైన్స్ ఫిక్షన్ కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Ayalaan Teaser: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఆర్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అయిలాన్. ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇప్పటివరకు ఏలియన్స్ సినిమాలను ఇంగ్లీష్, హిందీ సినిమాల్లోనే చూసాం.
Sivakarthikeyan: ‘పిట్ట గోడ’ సినిమాతో దర్శకుడిగా పరిచమైన అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది.
Prince Trailer: జాతిరత్నాలు సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు దర్శకుడు కేవీ అనుదీప్. ఈ సినిమా తరువాత డైరెక్ట్ గా బై లింగువల్ సినిమానే తీయడానికి రెడీ అయిపోయాడు. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ప్రిన్స్.
ఇటీవల వరుసగా ‘డాక్టర్, డాన్’ సినిమాలో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తదుపరి ‘మహావీరుడు’గా రాబోతున్నాడు. శుక్రవారం తన తాజా సినిమాను యాక్షన్ ఎపిసోడ్ తో పరిచయం చేస్తూ టైటిల్ రివీల్ చేశాడు. ఇది ద్విభాషా. మావీరన్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి మడోన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ప్రకటన వీడియోను ఈరోజు విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషల్లో రానున్న ఈ సినిమాకు తమిళంలో ‘మావీరన్’…
శివ కార్తికేయన్, అనుదీప్ కాంబినేషన్ లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది ‘ప్రిన్స్’ చిత్రం. ఈ సినిమా టైటిల్ పెట్టడం కంటే ముందే మూవీని ఆగస్ట్ 31న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇప్పుడా విడుదల తేదీ మారింది. దీపావళి కానుకగా తమ ‘ప్రిన్స్’ వస్తాడని తెలిపారు. ఈ పక్కా ఎంటర్ టైనర్ ‘ప్రిన్స్’కు సంబంధించి హీరో శివ కార్తికేయన్, హీరోయిన్ మరియా ర్యాబోషప్క ఉన్న ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేసింది…