Sai pallavi : అనుకోని వివాదంలో సాయిపల్లవి.
- వైరల్ గ మారిన సాయి పల్లవి వీడియో
- విడుదలకు రెడీ గా ఉన్న అమరన్
- నేడు హైదరాబాద్ లో అమరన్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాయి పల్లవి, శివ కార్తికేయన్ జంటగా నటిస్తున్న సినిమా అమరన్. మేజర్ ముకుందన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో మేజర్ భార్య పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. దీపావళి కానుకగా అక్టోబరు 31న రిలీజ్ కానున్న అమరన్ ప్రమోషన్స్ లో సాయి పల్లవి ఫుల్ బిజీగా ఉంది. ఎప్పుడు వివాదాలు, గొడవలకు దూరంగా ఉండే సాయి పల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో సాయి పల్లవి ఇప్పుడు సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో నిలిచింది.
Also Read : AlluArjun : ఇండియన్ బిగ్గెస్ట్ రిలీజ్ సినిమాగా పుష్ప-2 రికార్డు
Also Read
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
- Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
- Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్‌తో నవ్వులే నవ్వులు!
- FEFSI : కోలీవుడ్‌లో సమ్మె సైరన్‌పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
గతంలో సాయి పల్లవి విరాట పర్వం అనే సినిమాలో నటించింది. నక్సలైట్ కథ నేపథ్యం ఉన్న సినిమా అది. ఆ సినిమా విడుదలటైమ్ లో ప్రమోషన్స్ లో భాగంగా సాయి పల్లవి మాట్లాడుతూ “పాకిస్తాన్ లో ఉన్న వాళ్లకి మన జవాన్లు టెర్రిస్ట్ లలా కనిపిస్తారు. ఎందుకంటే మనం ఇక్కడ ఉన్నాం.. మనం హార్మ్ చేస్తామనుకుంటారు కాబట్టి. మనకు వాళ్లు అలానే కనిపిస్తారు.చూసే విధానం మారిపోతుంది. అందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పలేను’ అని అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . సాయి పల్లవి తాజ చిత్రం అమరన్ దేశం కోసం పోరాడిన మేజర్ జీవితం ఆధారంగా రానున్న సినిమా. ఇక్కడ పుట్టి పాకిస్థాన్ చేసిన పని మంచిది అంటావా..? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మారాయి. కొందరు గిట్టని వారు కావాలని పాత వీడియోను తవ్వి తీసి సాయి పల్లవిపై నెగిటివ్ ట్రెండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
-
Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
-
BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
-
Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!