కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ భార్య ఆర్తి నేడు పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. జూలై 12 సోమవారం ఈ దంపతులకు అబ్బాయి పుట్టాడు. ఈ సంతోషకరమైన వార్తను ఈ యంగ్ హీరో తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. వీరికి 2013లో జన్మించిన ఆరాధన అనే కుమార్తె ఉంది. ఈ నవజాత శిశువు వారి రెండవ సంతానం. అయితే ఈ వార్తను తెలియజేస్తూ శివకార్తికేయన్ ఎమోషనల్ అయ్యారు. తన కొడుకు పుట్టుక తన తండ్రిని పోగొట్టుకున్న బాధను తగ్గించడానికి…